సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న‌ దీపికా ప‌దుకొనే… వామ్మో ఏంటీ అరాచ‌కం…!

రోజులు మారేకొద్ది సంప్రదాయాల విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మన పాత రోజుల్లో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ సినిమాలుకు గుడ్ బాయ్ చెప్పి తమ ఫ్యామిలీ లైఫ్ ని ఎంతో ఆనందంగా గడిపేవారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టేవారు. వారి తర్వాత జనరేషన్ లో వచ్చిన హీరోయిన్స్ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వారి భర్తల అనుమతితో గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించేవారు.

Deepika Padukone

అయితే ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో మాత్రం పెళ్ళైతే ఏంటి.. నా పర్సనల్ లైఫ్ కి నా ప్రొఫెషన్ కి సంబంధం లేదు అంటున్నారు. పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా సినిమాలలో గ్లామర్ షో తో బోల్డ్ సీన్స్ లో నటిస్తున్నరు. అయితే వారి వాదన మాత్రం ఇదంతా నటనలో భాగమే కాబట్టి.. పెళ్లి మా నటనకు అడ్డు కాదు అంటున్నారు. ఒకప్పటి అక్కినేని కోడలైన సమంత కూడా ఇదే తరహాలో రెచ్చిపోయింది.

నాగచైతన్యతో పెళ్లి అయ్యాక కూడా ఈమె సూపర్ డీలక్స్, ఫ్యామిలీ మాన్2 వంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సన్నివేశాలలో నటించింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కోడలు అయిన ఐశ్వర్యరాయ్ ధూమ్ 2లో హృతిక్ రోషన్ తో డీప్ లిప్ లాక్ సన్నివేశాలు నటించింది. ఒకరితో వివాహం అయ్యాక కూడా ఇలాంటి డేరింగ్ స్టాప్ తీసుకుంటాన హీరోయిన్స్ ఇప్పుడు కాలంలో ఎక్కువైపోయారు.

ఇక ఇప్పుడు తాజాగా దీపికా పదుకొనె వీరందరి కంటే నేను తక్కువేమీ కాదన్నట్టుగా వారందరినీ వెనక్కి నెట్టి తాజాగా షారుక్ ఖాన్ తో న‌టిస్తున ప‌ఠ‌న్ సినిమాలో ఒక సాంగ్ కోసం దీపికా బికినీలో టెంపరేచర్ పనిచేసింది. గోల్డ్ కలర్ బికినీలో దీపికా అందాల ప్రదర్శన చేసింది.పెళ్లి అయ్య‌క దీపిక ఈ రేంజ్ లో స్కిన్ షో చేయడంతో సోష‌ల్ మీడియ‌లో హాట్ టాపిక్ గా మ‌రింది.

Share post:

Latest