బెడ్ పై రొమాంటిక్ యాంగిల్ లో స్టార్ కపుల్..ఏం ఎంజాయ్ చేస్తున్నారా మావ..!

బాలీవుడ్ స్టార్ కపుల్ గా పేరు సంపాదించుకున్న హీరో విక్కీ కౌశల్ – హీరోయిన్ కత్రినా కైఫ్ ఈరోజు మొదటి వెడ్డింగ్ యానివర్సరీ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోగా విక్కీ కౌశల్ కి ఎంతటి మంచి పేరు ఉందో . అంతే గొప్పగా కత్రినా పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. అయితే తనకంటే వయసులో చిన్నవాడైన వికీ కౌశలను గత ఏడాది డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్న కత్రినా.. ఈరోజు తన మొదటి వెడ్డింగ్ యానివర్సరీను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది.

గత ఏడాది డిసెంబర్ 9న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో రాజస్థాన్ వేదికగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న కత్రినా – విక్కీ కౌశల్ ..ఈరోజు తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నా సందర్భంగా విక్కీ కౌశల్ ..కత్రినాకు వెడ్డింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశాడు . తనదైన స్టైల్ లో కోట్ చేస్తూ..” హ్యాపీ వన్ ఇయర్ యానివర్సరీ” అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు .

అంతేకాదు ఈ క్రమంలోని వీళ్ళకి సంబంధించిన వెడ్డింగ్ పిక్స్.. మిగతా రొమాంటిక్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఈ క్రమంలోనే గతంలో వాళ్ళు దిగిన ఒక రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఈ ఫోటోలో విక్కీ కౌశల్ కత్రినాను గట్టిగా హగ్ చేసుకుని ..గుండెల మీద పడుకోబెట్టుకొని ఉండడం మనం చూడొచ్చు.. ఏది ఏమైనా సరే ఈ జంట ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.. వయసులో చిన్నవాడైనా సరే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటూ కొందరు హద్దుల మీరి కామెంట్స్ చేస్తున్నారు . ప్రస్తుతం విక్కి కౌశల్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)