వావ్: అభిమానులకి అలియా భట్ మరో గుడ్ న్యూస్.. అమ్మడు స్పీడ్ మామూలుగా లేదుగా..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే . తనదైన స్టైల్ లో నటిస్తూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రజెంట్ మాతృత్త్వాని ఎంజాయ్ చేస్తుంది . మనకు తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రన్బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అలియాభట్ ..రీసెంట్ గానే ఒక పాపకు జన్మనిచ్చింది.

ఈ క్రమంలోనే ఆమె ఇక సినిమాలు చేయదు అంటూ బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే బాలీవుడ్ లో ప్రజెంట్ ఉన్న స్టార్ హీరోయిన్ లో ఒకరుగా ఉన్న అలియా భట్ సినిమాలు ఆపేస్తే కోట్లలో నష్టం వస్తుంది . ఇప్పుడు ఇప్పుడే పుంజుకుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీ పాతాళానికి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదే టైంలో అలియా భట్ ను కొందరు స్టార్ ప్రొడ్యూసర్స్ బలవంతం చేసి మరి ఆమెను సినిమాలు చేయమని పోర్స్ చేస్తున్నారట .

అంతేకాదు అలియా భట్ సైతం బేబీని చూసుకుంటూనే సినిమాలు చేయడానికి సిద్ధపడిందట. ఈ క్రమంలోనే మళ్లీ తన బాడీని యధావిధిగా మెయింటైన్ చేయడానికి కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తుంది .ఏది ఏమైనా సరే సినిమాలకి ఇక గుడ్ బై అని.. అనుకుంటున్న టైంలో ఆలియా భట్ తన అభిమానులకు ఇలాంటి గుడ్ న్యూస్ అందించి ఫుల్ ఖుషి చేసింది. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది.