హద్దులు మీరుతున్న బన్నీ భార్య .. హాట్ ఫోటో షూట్స్ వెనుక ఉన్న అసలు సీక్రేట్ ఇదే..!?

ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ అందరూ ట్రెండీ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు . కేవలం హీరోయిన్స్ , హీరోస్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రమే కాదు . సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు కూడా పలు రకాల హాట్ ఫోటోషూట్స్ చేసి తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు . వాళ్లలో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అల్లు వారి కోడలు స్టైలిష్ స్టార్ హీరో భార్య స్నేహ రెడ్డి. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో భార్యగా అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.

అయితే అందరూ స్టార్ హీరోల భార్యలకు స్నేహారెడ్డి భిన్నంగా అనిపిస్తుంది. జనరల్ గా స్టార్ హీరో భార్యలు సింప్లిసిటీని ఇష్టపడుతూ ఉంటారు. చాలా సింపుల్గా.. బయట ప్రపంచానికి అసలు ఉన్నామా లేమా అన్నట్లు ఉంటారు . అయితే బన్నీ భార్యమాత్రం డిఫరెంట్ సోషల్ మీడియాలో హీరోయిన్స్ కి మించిపోయి హాట్ ఫోటో షూట్ చేసి ఫాన్స్ ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బన్నీ భార్య హద్దులు మీరిన హాట్ ఫోటోషూట్స్ చేస్తుంది.

స్లీవ్ లెస్ బ్లౌస్ తో ..క్రాప్ టాప్స్ తో ..ట్రెండీ మోడరన్ వెర్ తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని తన అందాలతో షేక్ చేస్తుంది . దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . ఈ క్రమంలోనే షాకింగ్ న్యూస్ అల్లు కాంపౌండ్ నుంచి లిక్ అయింది . నిజానికి స్నేహ రెడ్డి మోడలింగ్ చేయాలనుకునిందట . ఆమెకు మోడలింగ్ అంటే చాలా ఇష్టమట . కానీ త్వరగా పెళ్లి చేసుకున్న కారణంగా వాటికి దూరమైందట. ఈ క్రమంలోనే ఇలా అయినా సరే సరదాగా తన కోరికను తీర్చుకోవడానికి ట్రై చేస్తుందట . అంతేకాదు త్వరలోనే బన్నీ భార్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇస్తుందని.. ఇప్పటికే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ తో ఫ్యామిలీ ఎంటర్టైర్ కథకు ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఇలా పెద్దింటి కోడలు హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మాత్రం అది ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. చూద్దాం మరి బన్ని దీనిపై ఎలా స్పందిస్తారో..?

 

Share post:

Latest