మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఆ హీరోయిన్ ఎవరంటే నోరా ఫతేహి ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తుందట.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Wanna Feel The Mercury Levels? Slay Hot And Spicy Outfits From 'World Class  Beauty' Nora Fatehi To Look Uber Cool And Sexy | IWMBuzz

ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. మొత్తానికి త్రివిక్రమ్ ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చేస్తున్న విధానం అందర్నీ ఆకర్షిస్తుంది.. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో 11 సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో ఒకేసారి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Share post:

Latest