వాడు ఓ వెధవ..విజయ్ నోటి నుండి ఊహించని మాట(వీడియో)..!!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో ఇప్పుడు ఈయన పేరు చెప్పితే జనాలు ఊగిపోతున్నారు. కెరీర్ మొదట్లో అవకాశాల కోసం, హిట్ల కోసం తెగ కష్టపడినా..మెల్ల మెల్లగా లైన్లో పడ్డాడు. పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ బాయ్ అనిపించుకున్న ఈయన..అర్జున్ రెడ్డి సినిమాతో మాత్రం బ్యాడ్ బాయ్ అనిపించుకునేశాడు. కానీ అమ్మాయిల మాత్రం తెగ నచ్చేసాడు ఈ మల్టీ టాలెంటెడ్ బాయ్. మరీ ముఖ్యంగా ఆ సినిమా లిప్ కిస్ లు ..బెడ్ సీన్స్..మధురమే ఈ క్షణమే పాట్ హైలెట్ గా నిలిచాయి. ఇక అప్పటి నుండి విజయ్ లైఫ్ టర్న్ పాయింట్ తిరిగింది.

ఆ తరువాత చాలా సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ, విజయ్ రేంజ్ మాత్రం పై పైకి పోతూనే ఉంది. తాజాగా ఆయన హీరో గా నటించిన లైగర్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షో కి వచ్చారు విజయ్, హీరోయిన్ అనన్య పాండే. ఇక ఇద్దరు యంగ్ స్టర్స్ తో ఈయన చేసిన రచ్చ మామూలుగా లేదు. అంత బోల్డ్ ప్రశ్నలతో మైండ్ బ్లాక్ చేశాడు. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు మేకరస్.

ప్రోమో లో కరణ్ ..విజయ్, అనన్యలని తన పిచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడని జనాలు అంటున్నారు. అనన్య ని తన బాయ్ ఫ్రెండ్ గురించి అడిగి ఆమె పరసనల్ విషయాలను కెలికిన కరణ్..విజయ్ తో ఎకంగా సెక్స్ గురించి మాట్లాడి ట్రెండింగ్ లో నిలిచాడు. “నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు సెక్స్ చేసావు ..విజయ్”..అంటూ బోల్డ్ ప్రశ్నతో హద్దులు దాటి అడగటమే కాకుండా..షో లో బూతు మాటలు కూడా మాట్లాడాడు. అది కూడా పక్కన ఓ అమ్మాయి ఉంది..ఆమె ఇబ్బంది పడుతుందా లేదా అనేది చూడకుండా..”సెక్స్ ఎప్పుడు చేసావు..పబ్లిక్ ప్లేస్ లో నా..కార్లో కంఫర్టబుల్ గా ఉందా..నువ్వు ఎప్పుడైన త్రి సమ్(ఒక వ్యక్తి ఒక్కేసారి ఇద్దరితో కలిసి చేసే సెక్స్) చేశావా..? నీకు అది ఇష్టమేనా..?..”అంటూ గబ్బు ప్రశ్నలు అడిగి విజయ్ ని ఇబ్బంది పెట్టాడు.

వాటికి రౌడి హీరో కూడా .. ఊహించని ఆన్సర్స్ తో మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే దీని పై నెటిజన్స్ రియాక్షన్ వేరేలా ఉంది ఇది టాక్ షో నా..మిడ్ నైట్ మసాలా షోనా..ఏంటి ఈ చీప్ మాటలు.. కరణ్ పక్కన అమ్మాయిని పెట్టుకుని ఇలా మాట్లాడానికి సిగ్గుగా లేదా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అయితే కరణ్..వాడు ఓ వెధవ..డబ్బు కోసం దిగజారిపోతున్నాడు అంటూ బూతులు తిడుతున్నారు. మొత్తానికి ప్రోమోనే ఇంత హాట్ గా ఉంటే ఇక ఫుల్ వీడియో చూస్తే రచ్చ రంబోలా అంతే..!

 

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)