బాలకృష్ణ #NBK107 ఫస్ట్ హంట్ టీజర్ !

మైత్రి మోవీర్ మేకర్స్ నిర్మాణంలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. క్రాక్ సినిమాతో మంచి ఫామ్లో ఉన్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ ని ఏ రేంజ్ లో చూపించబోతున్నారో ఈ చిత్రం నుండి విడుదల అయిన ఫస్ట్ లుక్ కి చూస్తేనే అర్ధం అవుతుంది .

బాలకృష్ణ పుట్టిన రోజు జూన్ 10 వ తేదీన సందర్భంగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ ఫస్ట్ హాంట్ పేరిట విడుదలచేసింది. బాలకృష్ణ మాస్ డైలాగ్ తో థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో టీజర్ అదిరిపోయింది . ఈ టీజర్ లో భయం నా బయోడేటా లోనే లేదు బోశాడికే అంటూ చెప్పిన డైలాగ్ మరింత పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది .

Share post:

Popular