టాలీవుడ్ ప్రొడ్యూసరుతో పెళ్లి …శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ !

శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు .సోషల్ మీడియా లో శ్రీ రెడ్డి హీరోస్ పై కాంట్రవర్సీ బాంబులు పేలుస్తుంటుంది,దానితో హీరో ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు.ఒకప్పుడు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరకి తెలియదు.ఎందుకంటే’మా’నెంబర్ షిప్ కోసం మూవీ’మా’ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా ఎంత గోల చేసిందో అందరకి తెలిసిందే.అప్పుడు నుండి ఇటు టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరకి నోటెడ్ అయిన పేరు శ్రీ రెడ్డి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై,హీరో నాని,టాలీవుడ్ హీరోస్,డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్,కోలీవుడ్ హీరో,డైరెక్టర్స్,ప్రొడ్యూసర్స్లపై కాంట్రవర్సీ విమర్శలుతో పెద్ద వివాదమే సృష్టించింది.

- Advertisement -

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే,శ్రీ రెడ్డి సోషల్ మీడియా ఫాలోయర్స్ తో చిట్ చాట్ లో ఒక కొత్త విషయం చెప్పింది .అదేమిటంటే శ్రీ రెడ్డి పెళ్లి విషయం .ఒక అభిమాని మీ పెళ్లప్పుడు అని అడగగా దానికి శ్రీ రెడ్డి నేను అందరిలాంటి అమ్మాయినే నాకు పెళ్లి చేసుకోవాలిని ఉంది అని చెప్పుకొచ్చారు . ఈ మధ్య రిలేషన్ షిప్ పై నాకు నమ్మకం పోతుంది .అందుకోసమే నన్ను బాగా అర్ధం చేసుకొనేవారు కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చారు శ్రీ రెడ్డి .అలాంటి వారు మీకు దొరకాలి గా అని నెటిజన్స్ కామెంట్స్ రూపంలో అడిగారు.అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే శ్రీ రెడ్డి ఒక ప్రొడ్యూసర్ని పెళ్లి చేసుకోబోతుందని,అసలు ఆ రూమర్ నిజమైతుందో లేదో వేచి చూడాలి .

Share post:

Popular