మన హీరోల భార్యల కంటే హీరోలు ఎంత ఏజ్ తక్కువో తెలుసా..?

టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిలో కొంత మంది మాత్రం తమ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు మన హీరోలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

1). మహేష్-నమ్రత:

Namrata Shirodkar - the Power Behind Mahesh Babu's Throne
మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం తీసుకున్నారు.

2). ప్రియాంక చోప్రా:

 ప్రియాంక చోప్రా తనకన్న 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనస్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా సినిమాల విషయంలో దూకుడు మీదుంది.  (twitter/Photo)
తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడైన నిక్ జొనస్ ను ప్రేమించి వివాహం చేసుకున్నది.

3). కోహ్లీ-అనుష్క శర్మ:

Virat Kohli reveals how Anushka Sharma changed him as a person, spills romantic details
అనుష్క శర్మ తన కంటే ఆరు నెలల చిన్నవాడైన విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకున్నది.

4). అభిషేక్-బచ్చన్ ఐశ్వర్య రాయ్:

When Aishwarya Rai Bachchan and husband Abhishek Bachchan were compared to Brangelina | Hindi Movie News - Times of India
అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ రెండేళ్లు పెద్దది.

5). సైఫ్ అలీ ఖాన్-అమృతా సింగ్:

 సైఫ్ అలీ ఖాన్  _ అమృతా సింగ్ |  ఒక్క సినిమాలో కలిసి నటించకపోయినా నిజ జీవిత భాగస్వాములైన సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతా సింగ్ పదమూడేళ్లు పెద్ద (Twitter/Photo)
కేవలం ఒక సినిమాలో నటించి వీరిద్దరు నిజజీవితంలో కూడా భార్య భర్తలు అయ్యారు. సైఫ్ అలీఖాన్ కంటే అమృతా సింగ్ 13 ఏళ్ళు పెద్దది.

6). బిపాషా బసు:

Happy birthday Bipasha Basu: How the actor met, fell in love and married Karan Singh Grover | Bollywood - Hindustan Times
తనకంటే 3 సంవత్సరాల చిన్నవాడైన కర్నూల్ సింగ్ ను వివాహం చేసుకుంది.

7). శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా:

SEBI imposes Rs 3 lakh fine on Shilpa Shetty and Raj Kundra for insider trading | Cities News,The Indian Express
శిల్పా శెట్టి కూడా తనకంటే చిన్నవాడైన రాజు కుంద్రాను వివాహం చేసుకుంది.

8). సచిన్ టెండూల్కర్-అంజలి:

For the love of Sichaun: Sachin Tendulkar and wife Anjali enjoy a lazy lunch in Mumbai - The Economic Times
ఇక క్రికెట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కూడా తనకంటే 5 సంవత్సరాలు పెద్దదైన అంజలిని వివాహం చేసుకున్నాడు. ఇక వీరే కాకుండా మరికొంత మంది కూడా ఉన్నారు.

Share post:

Popular