హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్ల‌ల‌కు త‌ల్లైనా త‌గ్గ‌ట్లేదుగా!

November 22, 2021 at 7:35 pm

జెనీలియా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌వ‌డంతో పాటుగా స్టార్ స్టేట‌స్‌ను కూడా ద‌క్కించుకుంది.

Image

మ‌రోవైపు త‌మిళ‌, హిందీ చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్ తో ప్రేమించి పెళ్లి చేసుకుని ముంబైలో సెటిల్ అయింది.

Image

రితేష్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూర‌మైన జెనీలియా.. ఇద్దరు పిల్లల తల్లిగా మారి త‌న పూర్తి టైం ఫ్యామిలీకే కేటాయించింది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. త‌గ్గేదే లే అన్న‌ట్లుగా ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను అల‌రిస్తుంటుంది.

Image

తాజాగా కూడా బ్లూ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ ధ‌రించిన జెనీలియా.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. హీటెక్కిస్తున్న జెనీలియా తాజా ఫొటోలు ప్ర‌స్తుతం నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి లేటెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.

 జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకుని ముంబైలో సెటిల్ అయింది. వివాహం తర్వాత కూడా జెనీలియా నాజూకు అందంలో ఎలాంటి మార్పు లేదు. ఆమె గ్లామర్ ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. తాజాగా జెనీలియా బ్లూ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. (Photo Credit : Instagram)

 బాయ్స్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జెనీలియా.. స్ట్రైట్ గా తెలుగులో నటించిన చిత్రం సత్యం. నాజూకైన అందంతో జెనీలియా వెండితెరపై ఓ వెలుగు వెలిగింది. (Photo Credit : Instagram)

 కానీ జెనీలియా స్టార్ హీరోల సరసన నటించిన ప్రతిసారి ఆమెకు నిరాశే ఎదురయ్యేది. ఆ చిత్రాన్ని నిరాశపరిచేవి. హ్యాపీ, సాంబ, ఆరెంజ్ చిత్రాలే అందుకు ఉదాహరణ. (Photo Credit : Instagram)

Image

Image

 

హాట్ అందాల‌తో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్ల‌ల‌కు త‌ల్లైనా త‌గ్గ‌ట్లేదుగా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts