బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

November 21, 2021 at 7:44 pm

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది.

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర ప‌లు టీవీ షోలు చేస్తున్న ఈ రాముల‌మ్మ‌.. వెండితెర‌పై చిరంజీవి, మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో తెర‌కెక్కుతున్న `భోళా శంక‌ర్‌` చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తోంది.

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

అలాగే ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఓ షోకు హోస్ట్‌గా వ్య‌వహ‌రిస్తున్న శ్రీ‌ముఖి.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న అందచందాల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది.

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

తాజాగా కూడా బ‌బ్లీ లుక్స్‌తో క్రేజీగా ఫొటోల‌కు పోజులిచ్చిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం శ్రీ‌ముఖి తాజా పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతుండ‌గా.. వాటిపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ఆల‌స్య‌మెందుకు మీరూ శ్రీ‌ముఖి పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

sreemukhi sizzles in black dress sunday perfect treat to netizens photos trending

Image

Image

Image

Image

Image

Image

Image

Image

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
0 votes, 0.00 avg. rating (0% score)

Related Posts