విడాకులు ప్ర‌క‌టించ‌గానే స‌మంత ఎక్క‌డికి చెక్కేసిందో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంతలు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప‌దేళ్ల ప్రేమ బంధానికి, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ఇరువురూ ఎండ్ కార్డు వేసేశారు. అక్టోబ‌ర్ 2న తాము విడిపోబోతున్న‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా చైతు-సామ్‌లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

Samantha Ruth Prabhu and Naga Chaitanya Akkineni Official Announce Their Separation After Months of Rumours

దాంతో అసలు వీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తుంది. మ‌రోవైపు సామ్‌-చైతుల విడాకుల‌పై అభిమానులు, సినీ ప్ర‌ముఖులు ర‌క‌ర‌కాలు స్పందిస్తున్నారు.

Headsup! Today Big News Coming From Sam.. - Samantha

ఇదిలా ఉంటే.. విడాకులు విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌గానే స‌మంత చెక్కేసింది. అయితే ఈమె విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న త‌మిళ చిత్రం `కాతు వాకుల రెండు కాదల్` షూటింగ్ కోసంమే చెన్నైకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో స‌మంత‌తో పాటు న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి సైతం న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

Share post:

Popular