దివాళీ స్పెష‌ల్‌..బిగ్‌బాస్‌లో నేడు సంద‌డి చేయ‌నున్న‌ సినీ తారలు వీళ్లే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఎనిమిదో వారం పూర్తి కాబోతోంది. రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సిరి, లోబోలు నామినేషన్స్‌లో ఉండ‌గా.. ఈ వారం లోబో ఎనిమినేట్ కానున్నాడ‌ని లీకుల వీరుల స‌మాచారం ద్వారా తెలుస్తోంది.

Bigg Boss 5 Telugu Promo: ఒక్కొక్కరికి ఇచ్చిపడేసిన నాగార్జున.. ఫోటో చింపుతూ మరీ సన్నీకి క్లాస్.. ప్రోమో అదిరిపోలా.. | Bigg boss 5 telugu october 30th episode promo out | TV9 Telugu

ఇదిలా ఉంటే.. దివాళి పండ‌గ‌ రాబోతున్న సంద‌ర్భంగా నేటి సండే ఎపిసోడ్‌ను స్పెష‌ల్‌గా డిసైన్ చేశారు మేక‌ర్స్. ఈ క్ర‌మంలోనే బిగ్‌బాస్‌లో నేడు ప‌లువురు సినీ తార‌లు సంద‌డి చేయ‌బోతున్నారు.

BB5 Latest Promo: నమ్మినందుకు నన్ను ఎదవని చేశారని ఏడ్చేసిన శన్ముఖ్ జస్వంత్ | Bigg Boss Season 5 Telugu Thursday Episode Latest Promo Released 21th October 2021 | Bigg Boss 5 Updates

ఈ లిస్ట్‌లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, అవికా గోర్‌, సంతోష్ శోభ‌న్‌, మెహ్రీన్‌, శ్రీయ‌, డైరెక్ట‌ర్ మారుతి, ఆనంద్ దేవ‌ర‌కొండ‌, గాయని కల్పన, యాంక‌ర్ సుమ ఉన్నారు. అంతేకాదు, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మోనాల్‌, అరియానా, అవినాష్‌, సోహెల్‌, దివి త‌దిత‌రులు సైతం నేడు బిగ్‌బాస్‌లో ర‌చ్చ చేయ‌బోతున్నారు.

Share post:

Latest