బిగ్‌బాస్‌-5: వారానికి గానూ స‌ర‌యు ఎంత ప‌ట్టికెళ్లిందో తెలిస్తే షాకే..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకుంది. ఫ‌స్ట్ వీక్‌లో యూట్యూబ్ తో పాపులర్ అయిన 7 ఆర్ట్స్ స‌ర‌యు బ్యాగ్ స‌ద్దేసుకుని ఇంటి స‌భ్యుల‌కు గుడ్ బై చెప్పేసింది. అంద‌రినీ దమ్ దమ్ చేస్తానన్న సరయు మొద‌టి వార‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది.

Bigg Boss Buzz: Sarayu Eliminated From The House! -

ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర‌యు వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. స‌ర‌యు రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు వారం రోజుల‌కు గానూ స‌ర‌యు ఎంత సొమ్ము ప‌ట్టికెళ్లింది..? ఆమెకు బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఎంత ముట్ట‌చెప్పారు..? అన్న ప్ర‌శ్న‌లు చాలా మంది మ‌దిలో ఉన్నాయి.

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు ఇంటి నుంచి సరయు అవుట్.. కారణాలు ఇవేనా? | The Telugu News

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. హౌస్‌లో వారం రోజులు ఉన్న స‌ర‌యుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు 80 వేల నుంచి లక్ష రూపాయల మేరకు ప‌రితోష‌కంగా అందించార‌ని తెలుస్తోంది. దాంతో ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఏదేమైనా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని స‌ర‌యుకు కేవ‌లం వారానికే అంత మొత్తం ఇవ్వ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌మ‌నే చెప్పాలి.