వామ్మో..యాడ్స్ ద్వారా స్నేహా దంప‌తులు అంత సంపాదిస్తున్నారా?

తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌ముఖ న‌టి స్నేహా.. 2012లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఇద్దు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్ద‌రూ కెరీర్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు.

Actress sneha husband prasanna and son vihaan and daughter aadhyantha  deepavali celebrations photos - YouTube

ముఖ్యంగా ఈ జంట న‌టించే యాడ్స్‌కు సూప‌ర్ డిమాండ్ ఉంద‌ని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెర‌కెక్కించేందుకు ప‌లు కంపెనీలు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తార‌ట‌. ఇప్పటి వరకు ఈ జంట కంఫర్ట్ ఫాబ్రిక్, ఆశీర్వాద్, విమ్ బార్, జి.ఆర్.టి జ్యుయలర్స్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్ ఇలా ఎన్నో యాడ్స్‌లో క‌నిపించారు.

WATCH : Prasanna turns fitness trainer for wife Sneha - Movies News

అలాగే స్నేహా సోలోగా ఆశీర్వాద్ గులాబ్‌జామ్, వైభవ్ కలెక్షన్స్ లాంటి యాడ్స్‌లో మెరిసింది. మ‌రో విష‌యం ఏంటంటే.. కేవ‌లం యాడ్స్ ద్వారానే ఈ క్యూట్ క‌పుల్‌ రూ. 3.5 కోట్లు సంపాదిస్తార‌ట. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. స్నేహా సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి ప‌లు చిత్రాల్లో స‌హాయ‌న‌టిగా న‌టిస్తోంది. అలాగే ప్ర‌స‌న్న కూడా తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టిస్తున్నాడు.

Share post:

Popular