కత్తి చేతపట్టిన కోలీవుడ్‌ స్టార్‌ హీరో..!

కోలీవుడ్‌ ప్రముఖ స్టార్‌ హీరో సూర్య కత్తి చేత పట్టిన పోస్టర్‌ ని తాజాగా విడుదల ‌ చేసింది మూవీ యూనిట్‌. సన్ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్నఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్‌ రిలీజ్ అవ్వటంతో సూర్య అభిమానులను ఆనందంలో ఉన్నారు. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ చిత్రం పై మరింత ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సూర్య ఊర మాస్ హీరోగా కనిపించబోతున్నాడు.

- Advertisement -

తమిళ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక సూర్య మొదటి సినిమా నెరుక్కు నెర్. డైరెక్టర్ వసంత్ గారిచే డైరెక్ట్ చేయబడింది. దీనిని మణిరత్నం గారు నిర్మించారు. తర్వాత సూర్య ప్రముఖ మలయాళ దర్శకుడు సిధ్ధిక్ గారి ఫ్రెండ్స్ మూవీలో నటించారు.ఇతనికి తొలిసారిగా బ్రేక్ ఇచ్చిన చిత్రం బాలా దర్శకత్వంలో వచ్చిన నందా. దీనికి గాను సూర్యకి తమిళనాడు ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్నాడు.

Share post:

Popular