పవన్ రికార్డ్ ని బ్రేక్ చేసిన NTR!

ఒకప్పుడు సినిమా అంటే కలెక్షన్స్,సెంటర్స్,50 డేస్ ,100 డేస్ ఈ లెక్కలవరకే.కానీ ఇప్పుడు కాలం మారింది.అంత సోషల్ మీడియా యుగం అయిపోయింది.సినిమా రిలీస్ కి ముందే ఫస్ట్ లుక్ అని,మోషన్ పోస్టర్ అని,టీజర్ అని,ట్రైలర్ అని నానా హంగామా చేస్తున్నారు.ఇదంతా ఒకెత్తు అయితే వాటికొచ్చే లైక్ లు సెన్సషన్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సత్తా చాటుతున్న జనతా గ్యారేజ్, తాజాగా రిలీజ్ అయిన టీజర్‌తో మరోసారి రికార్డ్స్ బ్రేక్ చేస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్‌సింగ్ టీజర్ కేవలం 24 గంటల్లో 41 వేల లైక్స్‌తో రెకార్డ్ క్రీస్తే చేస్తే తాజాగా NTR ఆ రెకార్డ్ ని బ్రేక్ చేస్తూ జనతా గ్యారేజ్ కేవలం 100 నిమిషాల్లోనే 40 వేలకు పైగా లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్‌ను సాధించింది.అంతే కాకుండా 15 గంటల్లోనే 10 లక్షల పైగా వ్యూస్ సాధించింది సెన్సషన్ క్రీస్తే చేస్తోంది.రికార్డ్స్ ని టీజర్ తోనే మొదలెట్టేసిన NTR సినిమా రిలీస్ అయితే ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు.