ఏపీ సీఎం జగన్‌కు బద్ధవిరోధి.. ఇంకో మాటలో చెప్పాలంటే. బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే.. ఆయన చంద్రబాబు ఒక్కరే. రాజకీయంగానే కాకుండా.. తనపై సీబీఐ కేసులు నమోదుచేయించిన కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలిపి.. రాజకీయంగా తనను ఎదగకుండా చేసేందుకు కుట్ర చేశారనేది జగన్‌కు చంద్రబాబు విషయంలో ఉన్న నిశ్చితాభిప్రాయం. ఇదొక్కటేనా.. అంటే.. కాదు. చంద్రబాబు తన అనుకూల మీడియాలో 2009 నుంచి ఇప్పటి వరకు చేయించిన, చేయిస్తున్న వ్యతిరేక ప్రచారం కూడా జగన్‌కు మంట పుట్టిస్తోంది. ఇటు […]
Tag: ysrcp
నెల్లూరు రగడ… కాకాణి ప్లస్.. అనిల్ మైనస్…!
రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరిగిన రాజకీయాలను గమనిస్తే.. అందరి దృష్టీ.. నెల్లూరు పైనే ఉంది. అన్ని మీడియా ఛానెళ్లు కూడా నెల్లూరు బాటనే పట్టాయి. ఎవరు మాట్లాడుకున్నా.. నెల్లూరులో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనే చర్చే సాగింది. ఆ విధంగా ఒక్కసారిగా తారస్థాయికి నెల్లూరు రాజకీయాలు చేరిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ సాధించింది ఏమైనా ఉందా? అనేది ఆసక్తిగా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వర్సెస్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు […]
మొదటి రోజే విమర్శల పాలైన మహిళా మంత్రి.. అధిష్టానం సీరియస్!
సీఎం జగన్ అనేక లక్ష్యాలతో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియర్లను .. ఆశా వహులను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా పక్కన పెట్టి.. ఆయన కొందరు జూనియర్లను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వరుస విజయం అందుకుని.. మళ్లీ సీఎం కావాలని.. జగన్ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే కొత్త అయినప్పటికీ.. కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి […]
అనిల్‌కుమార్‌కు జగన్ మార్క్ చెక్.. మామూలుగా లేదే…!
ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో మాత్రం భిన్నమైన రాజకీయాలు కనిపిస్తాయి. దూకుడుగా ఉన్న నాయకులకు ముకుతాడు వేయడంలో పార్టీ అధినేత జగన్ ముందుంటారు. ఆయన ఎవరు చెప్పినా.. వినరు. కానీ, అదేసమయంలో తాను చేయాలని అనుకున్నది చేస్తారు. ఇలానే.. తాజాగా మాజీ అయిన.. నెల్లూరుకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలోనూ.. జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. నిజానికి […]
అమ్మ ఒడిపై అనవసర రాద్ధాంతం…!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అనేక పథకాల్లో అమ్మ ఒడి పథకం కూడా ఒకటి. నిజా నికి అన్ని పథకాల కంటే.. కూడా.. మహిళల్లో వైసీపీకి, జగన్‌కు భారీ ఇమేజ్‌ను సొంతం చేసిన పథకం కూ డా ఇదే. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈప థకాన్ని.. వరుసగా రెండు సంవత్సరాలు విజయవం తంగా అమలు చేశారు. ఈ పథకం కింద.. రూ.15000లను బిడ్డలను పాఠశాలలకు పంపించే తల్లులకు ఇస్తున్నారు. తొలి ఏడాది రూ.15000 ఇచ్చిన […]
పవన్ `మసాలా` కోసం.. నేతల పాట్లు.. ఏం జరిగిందంటే..!
ఏపీ రాజకీయాల్లో మార్పులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. రాజకీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమం లోనే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన, టీడీపీలు, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ పరిణామమే ఏపీలో రాజకీయ చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం బీజేపీతో టచ్‌లో ఉన్న .. గత రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న.. బీజేపీ […]
వైసీపీలో ఇలాంటి నాయకుడు మరొకరు లేరు.. ఒట్టు..!
`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయకుడు మరొకరు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్రజలు. వైఎస్ కుటుంబంతో నడిచి.. జగన్ మాటను నమ్మి.. నట్టేట మునిగిన నాయకు డు.. వైసీపీ హిస్టరీలో ఆయన ఒక్కడే అంటే.. అతిశయోక్తి కూడా కాదని చెబుతున్నారు. ఆయనే చిలకలూరి పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్. కమ్మ సామాజికవ ర్గానికి చెందిన మర్రి.. నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్నారు. తన కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన […]
బాలినేనికి ‘ కరణం ‘ గుదిబండ అయ్యారా… వైసీపీలో ఇదే హాట్ టాపిక్..!
తాజాగా జరిగిన ఏపీ మంత్రి వర్గ విస్తరణలో తనకు సీటు గ్యారెంటీగా ఉంటుందని ఆశించిన ఒంగోలు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బెర్త్ దక్కలేదు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు. అలిగారు.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఎక్కడా ఫలితం లభించలేదు. దీనికి కారణం ఏంటి ? అంటే చాలా కారణాలు కనిపిస్తున్నాయి. కొందరు అయితే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తేనన్న ప్రచారం […]
ఆ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే టంగ్ యూటర్న్.. మంత్రి పీఠం కోసమేనా..?
ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అ యితే.. అనూహ్యంగా ఆయన నాలిక యూటర్న్ తీసుకోవడం.. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయనే నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వ ర్గం .. నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి. కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసిన ఆనం.. తర్వాత.. రాష్ట్ర విభజనతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. తర్వాత.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు.. […]