వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
Tag: ysrcp
పొత్తులో ట్విస్ట్..అంతా వ్యూహాత్మకమే..!
టీడీపీ-జనసేన పొత్తు విషయంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే…రెండు పార్టీలు నెక్స్ట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతూ వస్తుంది..ఆ రెండు పార్టీలు కలిస్తేనే వైసీపీని ఎదురుకోవడం సాధ్యమవుతుందని విశ్లేషణలు కూడా వస్తున్నాయి. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయకపోవడం వల్లే ఓట్లు చీలిపోయి వైసీపీకి లబ్ది చేకూరిందని, ఈ సారి కూడా అదే జరిగితే మళ్ళీ టీడీపీ-జనసేన నష్టపోవడం ఖాయమని అంటున్నారు. ఇదే క్రమంలో జగన్ ని గద్దె […]
మహిళా మంత్రికి క్లాస్.. వైసీపీలో హాట్ టాపిక్…!
ఏపీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలోనూ ఒకరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ఓసీ అనే విష యం తెలిసిందే. ఇక, వీరి పనితీరు చూస్తే.. ఎవరికి వారు ..ఫైర్‌బ్రాండ్స్‌గానే గుర్తింపు పొందారు. అయితే.. మంత్రులుగా పదవులు చేపట్టాక..ఈ నలుగురు మంత్రుల్లో ఇద్దరు వివాదాలకు చేరువయ్యారు. ఏకంగా.. తన పర్యటనలో ట్రాఫిక్ ఆపు చేయడంతో ఒక చిన్నారి మృతి చెందిన ఘటనతో మంత్రి ఉషా శ్రీచరణ్ వివాదానికి సెంట్రిక్ అయ్యారు. మరో మంత్రి తానేటి వనిత.. […]
నో సీట్: ఆ జిల్లాలో భారీ మార్పు?
సరిగ్గా ఆరు అంటే ఆరు నెలలు…ఈ లోపు ఎమ్మెల్యేలు తమ పనితీరు మెరుగు పరుచుకోకపోతే మొహమాటం లేకుండా నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వనని సీఎం జగన్..ఇటీవల వైసీపీ వర్క్ షాపులో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పటికే గడప గడపకు వెళ్ళడంలో కొందరు ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారని, వారికి ఇంకో ఆరు నెలల సమయం ఇస్తున్నానని, ఈలోపు వారు ప్రజల దగ్గరకు వెళ్ళి…వారి మద్ధతు పెంచుకోకపోతే…నెక్స్ట్ సీటు ఇచ్చే ప్రసక్తి లేదని, తర్వాత తన మీద అలిగిన ప్రయోజనం లేదని […]
పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఆపేదెవరు?
రాజకీయంగా జగన్ వల్ల చంద్రబాబు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు గాని…సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల మాత్రం బాబుకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. అసలు చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి దూకుడు వల్ల టీడీపీ దారుణంగా నష్టపోతుంది. జిల్లాని పెద్దిరెడ్డి తన గ్రిప్ లో పెట్టుకుని, వైసీపీని మరింత బలోపేతం చేసుకుంటూ వెళుతున్నారు. గత ఎన్నికల్లోనే 14 స్థానాలకు గాను…13 స్థానాలు వైసీపీ గెలవడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఇక ఈ […]
నాలుగు స్తంభాలాట..జగన్ చూపు ఎవరిపై?
ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఏపీలో రాజకీయం ప్రతిరోజూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంది..ఇటు అధికార వైసీపీ గాని, అటు ప్రతిపక్ష టీడీపీ గాని…ఎన్నికలే లక్ష్యంగా రాజకీయం చేస్తున్నాయి…ఇదే క్రమంలో అప్పుడే అభ్యర్ధులని ఖరారు చేసుకునే విషయంలో దూకుడుగా ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో రెండు పార్టీల్లోనూ నాయకుల మధ్య పోటీ ఎక్కువ ఉంది. ఇక రాజధాని అమరావతిలో ఉన్న తాడికొండ నియోజకవర్గం కోసం వైసీపీలో గట్టి పోటీ ఉంది. రాజధాని అమరావతి ఉన్నా సరే గత ఎన్నికల్లో తాడికొండలో […]
విజయవాడ వైసీపీ అభ్యర్ధిగా కేశినేని?
తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది…ఓ వైపు టీడీపీ…అధికార వైసీపీపై పోరాటం చేస్తుంటే నాని మాత్రం సొంత పార్టీపైనే పోరాటం చేస్తున్నారు…ముందు నుంచి పార్టీలోని తప్పిదాలని ఎత్తిచూపుతున్న నాని..ఈ మధ్య కాలంలో రోజుకో సంచలనానికి తెరలేపుతున్నారు. ఇప్పటికే విజయవాడ టీడీపీ నేతలతో నానికి పడటం లేదు…ఇక తాజాగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ పై కూడా నాని విరుచుకుపడుతున్నారు. తనకు వ్యతిరేకంగా శివనాథ్ చేత రాజకీయం చేయిస్తున్నారని, విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వాలని […]
ఆ స్థానాల్లో ‘ఫ్యాన్’ బలం తగ్గట్లేదుగా!
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి…ఇప్పటివరకు వైసీపీకి వన్ సైడ్ గా ఉండే పరిస్తితి ఉంది..కానీ నిదానంగా ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…అనూహ్యంగా ప్రతిపక్ష టీడీపీ సైతం బలపడుతూ వస్తుంది…అటు కొన్ని ప్రాంతాల్లో జనసేన కూడా పుంజుకుంటుంది. ఇలాంటి పరిస్తితుల ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల వైసీపీ బలం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా వైసీపీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది…అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిన…కాస్త ప్రజా వ్యతిరేకత పెరిగిన సరే వైసీపీ బలం కొన్ని ప్రాంతాల్లో […]
వంశీకి తిరుగులేదు..ఆ ముగ్గురే డౌట్?
టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వచ్చిన ఎమ్మెల్యేలకు వైసీపీలో దాదాపు సీట్లు ఫిక్స్ అయిపోయినట్లే కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు…వైసీపీలో పోటీ చేయడానికి సిద్ధమైపోతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్…టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. డైరక్ట్ వైసీపీలో జాయిన్ […]