ఏదైనా చేస్తే.. దానివల్ల.. పార్టీకి, పార్టీ నాయకులకు ప్లస్ అవ్వాలి. లేదా.. ప్రత్యర్థి పార్టీలకు మైనస్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాలకు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ లబ్ధి చేకూరే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టీడీపీ ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హల్‌చల్ చేస్తోంది. ఇటీవల మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణిపై ఆయన నోరు చేసుకున్నా రని.. పేర్కొంటూ.. టీడీపీ నాయకులు […]
Tag: ysrcp
జగన్ వర్సెస్ కేసీఆర్.. ఆ విషయంలో ఒక్కటైపోయారా…!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేం ద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును గద్దె దింపడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేతర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులను కలుస్తున్నారు. వారితో చర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విషయానికి వస్తే.. కేసీఆర్ కనీసం పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదు. ఏపీలో […]
క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!
ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది. కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు […]
కొడాలి నాని కోసం పని చేస్తోన్న టీడీపీ కోవర్టులు ఎవరు…!
రాజకీయాల్లో కోవర్టులు కామన్. అయితే.. ఇది ఎంత వరకు? దీనికి హద్దు పద్దు ఉండదా? కనీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే కనీస ఆలోచన కూడా ఉండదా? అంటే.. ఉండదనే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయకుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కాదు కాదు.. ఇప్పటికీ కంచుకోటే! కానీ, ఇక్కడ పార్టీ మాత్రం.. వరుస పరాజయాలతో ముందుకు సాగుతోం ది. దీనికి కారణం ఏంటి? ఒకప్పుడు అన్నగారు ఎన్టీఆర్‌ను […]
ఎంపీ కోటగిరితో ఎమ్మెల్యే ఎలీజా రాజీ ఫార్ములా…!
ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీలలో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య […]
ఎంపీ స్థానాల్లో లీడ్ మారిపోయింది..!
రాష్ట్రంలో ఎక్కడకక్కడ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఎన్నికల్లో ఉన్న పరిస్తితులు…ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ప్రతి చోటా వైసీపీ హవా కనిపించింది. అసెంబ్లీ స్థానలైన, ఎంపీ స్థానలైన వైసీపీదే లీడింగ్ అనే పరిస్తితి. అందుకే గత ఎన్నికల్లో 151 ఎమ్మెల్యేలు, 22 ఎంపీలు గెలుచుకుంది. మరి అప్పుడు పరిస్తితి ఇప్పుడు ఉందా? అంటే చాలా వరకు ఆ పరిస్తితి మారుతూ వస్తుంది…చాలాచోట్ల వైసీపీకి పోటీగా టీడీపీ పుంజుకుంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో […]
అమరావతికి వైసీపీ నేతలే ప్లస్…!
అమరావతి..ఏపీ రాజధాని..వైసీపీ ప్రభుత్వం అలా చెప్పుకోవడం లేదు గాని…ప్రస్తుతానికి ఏపీకి మరో రాజధాని లేదు. గత చంద్రబాబు ప్రభుత్వం…అన్నీ ప్రాంతాలకు మధ్యలో ఉంటుందని చెప్పి..అమరావతిని రాజధానిగా పెట్టింది…దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. సరే చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు. అలాగే అక్కడ పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే సాకుతో అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమరావతికి వేల కోట్లు పెట్టాలని, అలాగే […]
వారసుడు ఎఫెక్ట్: బందరు వైసీపీలో ముసలం..!
కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం జరుగుతుంది. సరే అధికార-ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఇలాంటి రాజకీయం కామన్. కానీ ఇక్కడ అధికార పక్షంలోనే పెద్ద రచ్చ నడుస్తుందట. ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన […]
జగన్ యాక్షన్ దెబ్బకు ఈ వైసీపీ నేతల రియాక్షన్ మారిందే…!
వైసీపీ అధినేత, సీఎం జగన్ యాక్షన్ అనగానే.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు రియాక్షన్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాటను పాటించడం.. అందరికీ మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఉంది.. మరో కిటుకు.. ప్రస్తుతం జగన్ చెప్పిన యాక్షన్‌తో నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మరి ఈ దూకుడు ప్రజల మధ్యకు వెళ్లమంటే మాత్రం.. ఎందుకు ఉండడం లేనేది ప్రశ్న. ఇక, విషయంలోకి […]