కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక అటు టీడీపీ. ఇటు వైసీపీకి తీవ్ర తలనొప్పిగా మారింది. ఆ సీటు తమ వర్గం వారికి కావాలంటే.. తమ వారికి కావాలని మంత్రి భూమా అఖిలప్రియ, శిల్పా మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా పట్టుబట్టాయి. ఇప్పుడు ఆ సీటు ఏ వర్గానికి కేటాయించాలనే అంశంపై సీఎం చంద్రబాబు సర్వే నిర్వహిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలుగుదేశంలో పరిస్థితి ఇలా ఉంటే.. వైసీపీలో పరిస్థితి ఇంకోలా ఉంది. అభ్యర్థులు ఉన్నా.. పోటీ […]
Tag: ysrcp chief ys jagan
జగన్‌ను ఫాలో అయిపోతున్న జనసేనాని
రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్‌లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
నంద్యాలలో జగన్ వ్యూహం ఫలిస్తుందా..?
కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్‌గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది […]
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ … అయితే వైసీపీ అవుట్ ?
ఏపీ సీఎం చంద్రబాబు విపక్షాన్ని మరింత నిర్వీర్యం చేసేందుకు ఆపరేషన్ ఆకర్ష్ థర్డ్ పేజ్ స్టార్ట్ చేస్తున్నారా ? థర్డ్ పేజ్‌లో విపక్ష వైసీపీలో మరిన్ని కీలక వికెట్లు పడనున్నాయా ? అంటే ఏపీ రాజకీయవర్గాల్లో ప్రస్తుతం ఇదే అంశం జోరుగా ట్రెండ్ అవుతోంది. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీ ఎంట్రీతో స్టార్ట్ అయిన ఫస్ట్ పేజ్ ఆపరేషన్ ఆకర్ష్, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్‌కృష్ణ రంగారావుతో సెకండ్ పేజ్ ఆపరేషన్లు సక్సెస్ అయ్యాయి. ఈ […]
వైసీపీలో ముందస్తు ఎన్నికల గుబులు
`2019లో కాదు 2018 చివర్లోనే ఎన్నికలు.. అంతా సన్నద్ధంగా ఉండాలి` అంటూ శ్రేణులకు టీడీపీ అధినేత దిశానిర్దేశం!! `ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధం` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంచేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వైసీపీలో మాత్రం `ముందస్తు ఎన్నికలు` టెన్షన్ పెడుతున్నాయి. ఈ నెల28న అధినేత జగన్ బెయిల్ రద్దుపై నిర్ణయంపైనా శ్రేణుల్లో కలవరం మొదలైంది. ప్రజల్లోకి దూసుకెళ్లే నాయకులు నియోజకవర్గాల్లో లేకపోవడం, కలహాలు .. ఇలా పార్టీలో పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇటువంటి […]
వ్యూహకర్తతో జగన్ ఎన్నికల మంతనాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి ప్రధాని పదవి చేరుకోవడానికి మోడీ ఎన్ని వ్యూహాలు రచించారో తెలిసిందే! తెరమీద ఆయన ఎంత కష్టపడ్డారో.. తెరవెనుక ఉండి ఈ వ్యూహాలను పక్కాగా అమలు చేసి అఖండ విజయాన్ని అందించిన వ్యక్తి!! ఏడాది తిరిగేలోగా.. అదే మోడీ హవాను తట్టుకుని.. బిహార్‌లో నితీశ్-లాలూ జోడీని పట్టాలెక్కించేలా చేసిన వ్యక్తి కూడా ఒకరే!! ఆయనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్!! ఆయన వ్యూహాలకు ఎదురులేదు.. ఆయన ఎటు ఉంటే అటే విజయం! అందుకే ఏపీ […]
జగన్‌కు మద్దతుగా వైసీపీ ఎంపీ కొత్త న్యూస్ ఛానెల్
రాజకీయ పార్టీలకు మీడియా అండ తప్పనిసరి అయిన రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువగా ఉండగా.. ప్రతిపక్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్కటి ఉంది. ఈ ఆంతర్యాన్ని తగ్గించేందుకు వైసీపీ నడుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయన ఒక చానెల్‌ను త్వరలో ప్రారంభించబోతున్నారు. […]
బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జగన్
ప్రత్యేకహోదాపై వెనకడుగు వేసేది లేదంటున్నారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి! ఆరునూరైనా తమ ఎంపీలు రాజీనామా చేసి తీరతారని స్పష్టంచేస్తున్నారు. హోదాపై మాటమార్చిన బీజేపీ, టీడీపీలను ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నారు! కేంద్రంతో గొడవ పడేదానికంటే.. రాజీమార్గమే బెటర్ అని సీఎం చంద్రబాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాటమే బెటర్ అని జగన్ చెబుతున్నారు. మొత్తానికి తమ పార్టీ నేతలు రాజీనామా చేస్తారని చెప్పి.. ప్రత్యేకహోదా కోసం పోరాడింది తామేనని, టీడీపీ అసలు చేసిందేమీ లేదని ప్రజల ముందు […]
ప్రభుత్వం పై వ్యతిరేకత ఇది… దిమ్మతిరిగే రిజల్ట్
ఏపీలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సోమవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో మూడు జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో మూడింట మూడు స్థానాలు గెలుచుకోవడంతో అధికార టీడీపీ చేసిన హంగామాకు అంతే లేదు. కడప, కర్నూలు, నెల్లూరు మూడు జిల్లాల్లో లోకల్ బాడీస్ ఎమ్మెల్సీలను టీడీపీ గెలచుకున్నా ఈ గెలుపుకోసం టీడీపీ ప్రలోభాలు, బెదిరింపులు లెక్కలోకి రాలేదు. ఇక ప్రలోభాలు, బెదిరింపులకు తావులేని టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల ఫలితాలు కాస్త లేట్‌గా వచ్చాయి. […]