టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వ్యూహాత్మక నాయకుడు ఉండరని అంటారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఇప్పుడు కూడా.. అదే తరహాలో చంద్రబాబు వ్యవహ రించారు. గత కొన్ని రోజులుగా.. ఒక కీలక విషయంపై వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి.. పేరు మార్చారు. ఈ సమయంలో టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఆయనపేరు మార్చేందుకు వీల్లేదని కూడా స్పష్టం చేసింది. అయితే.. దీనిపై వైసీపీ చిత్రంగా స్పందించింది. […]
Tag: YCP
కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?
భారత రాష్ట్రసమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే నెలలో ఏపీలో అడుగు పెట్టను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గడ్డపై అడుగు పెట్టిన కేసీఆర్.. అప్పటి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారో త్సవానికి హాజరయ్యారు. తర్వాత.. ఇప్పటి వరకు ఆయన ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్‌గా అవతరించిన నేపథ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు సైతం పెట్టనున్నారని.. ప్రగతి భవన్ వర్గాలు […]
ఈ ఒక్క మాటతో వైసీపీ బెంబేలెత్తతోందా.. ఆ మాట ఇదే…!
గ్రామీణ స్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అర్బన్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదికలు అందాయని తెలిసింది. ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్ర మాలు.. ప్రజల మధ్య ఉంటున్ననాయకులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం సర్వే నివేదికలు సేకరించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛన్ అందుతుండడంపై ప్రజలు ఆనందం గానే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ కనిపిస్తోంది. అయితే.. అది […]
పెద్ద కలకలం రేపబోతోన్న వైసీపీ ఎమ్మెల్యే… జగన్ షాక్…!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలకలం రేపారు.మూడు రాజధానులు.. పాలన వికేంద్రీకరణపై ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేతల వరకు దిగడంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. ఏకైక రాజధాని కావాలంటూ.. రైతులు.. ఉద్యమిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయింది. అటు.. ఏకైక […]
షాకింగ్: ఈ వైసీపీ మంత్రులు రాజీనామాలు చేసేస్తారా…!
జోరు మీదున్నావు.. అన్నట్టుగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు కూడా.. జోరుమీదే ఉన్నారు. రాజధాని రైతులు చేస్తున్న పాదయాత్రకు వ్యతిరేకంగా.. వారు బలమైన గళం వినిపిస్తున్నారు. నిజానికి గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర నిర్వహించినప్పుడు.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని వైసీపీ నాయకులు ఈ రేంజ్లో స్పందించలేదు. అంతేకాదు.. రైతులకు అనుకూలంగా వ్యవహరించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి వారు కూడా తెరమీదికి వచ్చారు. మరికొందరు లోపాయికారీగా.. రైతులకు సహకరించారని.. పార్టీ అధిష్టానం కూడా గుర్తించింది. అయితే.. ఈ […]
బాబు మొహమాటంతో పోయే సీట్లు ఇవే..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]
చిరు ప్రకటనతో వైసీపీలో ఫుల్ హుషారు…!
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]
బీజేపీలో సోముకు ఎసరు పెడుతున్న సత్తెన్న…?
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చెప్పడం కష్టం. పక్కనే ఉన్న నేతలు ఎసరు పెట్టిన సంద ర్భాలు చాలానే ఉన్నాయి. వైసీపీలో జగన్‌తో కలిసి మెలిసిన తిరిగిన కర్నూలుకు చెందిన రెడ్డి నాయకుడు టీడీపీలోకి వెళ్లి.. విమర్శల వర్షం కురిపించిన సందర్భాలు తెలిసిందే. సో.. పార్టీ ఏదైనా.. నాయకుల లక్షణం.. రాజకీయ లక్షణం.. అంతా వ్యక్తిగత ప్రయోజనం.. పదవులే! ఇప్పుడు ఏపీ బీజేపీలోనూ ఇదే తరహా ప్రయత్నాలు సాగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గత […]
టీడీపీ లో వివాదాలకు దారి తీసిన ఎన్టీఆర్ ట్వీట్..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కార్ అందరి దృష్టి మళ్లించడానికి విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తో ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఇలా పేరు మార్చడంతో కొంతమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు సైతం తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు నందమూరి కుటుంబం కూడా స్పందించడం జరిగింది. ఇకపోతే […]