టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ పాపాలు పండే రోజులు దగ్గరపడ్డాయని, ఆయన అతి త్వరలోనే జైలుకు వెళ్తారని నారా లోకేశ్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. జగన్ గిరిజనుల గుండెల్లో గునపాలు దింపారని, అత్యంత దారుణమైన పనులు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మాఫియాలా మారి ఆరాచకాలు చేస్తోందని, సామాన్య ప్రజలను దోచుకుంటున్నదని పేర్కొన్నారు. సహజ వనరులను […]
Tag: viral
కేటీఆర్ కు టాలీవుడ్ విలన్ బర్త్‌డే విషెష్..!
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్రంలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ సాయం కోరిన వారిని, ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటాడు. కరోనా టైంలో కూడా ఎంతోమందికి సహాయం అందించాడు. నేడు మంత్రి కేటీఆర్ 45వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడు నటుడు సోనూసూద్ మంత్రికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ ఏడాది రాబోయే రోజుల్లోనూ మీకు అంతా మంచే […]
‘నారప్ప’ని పోలీసులు ఏంటి ఇలా వాడుకున్నారు..?
జనాల ప్రాణాలను హరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా ఇంకా పోలేదు..అందరూ మాస్కులు ధరిస్తూ.. భౌతిక దూరం పాటించాలని విభిన్న పద్దతిలో చెప్తున్నారు. ఇవన్నీ నార్మల్ గా చెప్తే జనం వినరని అందుకోసం ట్రెండ్ ఫాలో అవుతూ హీరో హీరోయిన్ ల డైలాగ్ లు వాడుతున్నారు. కరోనాపై అవగాహన కల్పించడం కోసం తాజాగా ‘నారప్ప’సినిమా డైలాగ్‌ని వాడేసుకున్నారు పోలీసులు. aloge నారప్ప సినిమా పోస్టర్‌లోని వెంకటేష్ ముఖానికి […]
పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?
వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]
స్నేహ చేసిన ఆ పనికి పగలబడి ఫ్యాన్స్ ఏమి అంటూన్నారు అంటే ..?
చిన్న పిల్లలకు ఇంజక్షన్ అంటే చాలా భయం. జ్వరం వచ్చింది అని ఆసుపత్రికి తీసుకెళ్తే వారు సూది మందును చూడగానే బావురుమంటారు. బిగ్గరగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా ఏడుపు మొదలెడతారు. చిన్నపిల్లలే కాదు కొందరి పెద్దవాళ్లకు కూడా సూది మందు అంటే ఇంకా భయమే. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా సూది మందు తీసుకోవడం ఇష్టం ఉండదట. దాని నుండి తప్పించుకోవడం కోసం ఆయన తెగ ప్రయత్నిస్తారట. అయితే ఈ లిస్ట్ లో అందాల […]
బాలకృష్ణ వ్యాఖ్యలకు నాగబాబు స్పందన ఇదే..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ సారి పోటీ గట్టిగానే ఉంది. టాలీవుడ్ కొని వర్గాలుగా చీలిపోయి వాడీవేడి వాతావరణం నెలకొంది. తాజాగా ‘మా’ ఎన్నికలపై బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు ‘మా’ సెగకు మరింత డోస్ పెంచాయి. టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సర్కారుతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వారు అడిగితే ప్రభుత్వం ఒక్క ఎకరం ఇవ్వదా? అందులో ‘మా’కు శాశ్వత భవనం నిర్మించవచ్చు కదా అని బాలయ్య ప్రశ్నించారు. ‘మా’ కోసం శాశ్వత భవనం అజెండాతో […]
వైరల్ అవుతున్న ‘లక్ష్య’ క్లైమాక్స్ షూట్ వీడియో..!
ఫ్యామిలీ హీరో నాగశౌర్య ప్రస్తుతం ‘వరుడు కావలెను’, ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలోని కొన్ని సినిమాలకు సంబంధించి ఫస్టులుక్స్, టీజర్లు గట్రా రిలీజ్ అయ్యాయి. కరోనా కారణంగా ఈ యంగ్ హీరో అప్‌కమింగ్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఆయన స్పోర్ట్స్ డ్రామా అయిన ‘లక్ష్య’ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ నగరంలో […]
వైరల్ అవుతున్న మిల్క్ బ్యూటీ డాన్స్..!
మిల్కీ బ్యూటీ తమన్నా తన చెక్కుచెదరని అందంతో అభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఈ పంచదార బొమ్మ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను దోచేశారు. కేవలం అందం మాత్రమే కాదు ఈ ముద్దుగుమ్మకి అద్భుతంగా డ్యాన్స్ చేయగల టాలెంట్ కూడా ఉంది. ఆ టాలెంట్ తోనే ఆమె అడపాదడపా ఐటమ్ సాంగ్స్ లో చిందేస్తూ భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాల్లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో […]
అమీర్ ఖాన్ విడాకులపై కంగనా కామెంట్స్…?
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]