వైరల్ :మోడీ ప్రశంసలు అందుకున్న ఈ యువ హీరో ఎవరో తెలుసా..?

చదువు పరంగా ఇంజనీరింగ్లో టాపర్ గా నిలిచి, ఫిలిమ్ అకాడమీలో శిక్షణ పొంది సంచలన దర్శకుడు మారుతి దర్శకత్వంలో వచ్చిన “భద్రం బీకేర్ ఫుల్ బ్రదర్” ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు యువహీరో దాసిరెడ్డి. ఇక తాజాగా హాలీవుడ్లో కూడా పరిచయం కాబోతున్నాడు ఈ యువహీరో. అందుకు సంబంధించి వివరాలను కూడా త్వరలో అధికారికంగా వెలువడనున్నాయి. ఇటీవల కాలంలో సైమా అవార్డ్స్ లో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది అంటూ రాజ్ దాసురెడ్డి.. మన తెలుగు […]

బిగ్ బ్రేకింగ్: మా ఎన్నికలు అయిపోయినా ట్విస్టులే ట్విస్టులు..వీడియో..వైరల్..?

మా మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు రచ్చ ఇంతటితో ఆగేట్టు కనిపించలేదు.ఎన్ని రోజులు మా మూవీ ఆర్టిస్టులే గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఇప్పుడు ఆ రచ్చ పొలిటికల్ కారిడార్ కి చేరింది. మా ఎన్నికల్లో రాజకీయ నాయకులు తెర వెనుక కథ నడిపించారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇక నిన్నటి రోజున ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్ లో కి ఒక రౌడీషీటర్ ఎలా వచ్చాడు అంటూ తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ప్రకాష్రాజ్ […]

ఒరేయ్ పవన్.. అది బలిసి కొట్టుకుంటున్నావ్ రా అంటున్న శ్రీ రెడ్డి..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే శ్రీరెడ్డి ఏ రేంజ్ లో ఫైర్ అవుతుందో మనకు తెలిసిన విషయమే. ఇప్పటివరకు ఎన్నో సంచలన కామెంట్ చేస్తూ తన పేరున బాగా పాపులర్ చేసుకుంది నటి శ్రీరెడ్డి. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పై ఒరేయ్ దద్దమ్మ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు తన ఎమ్మెల్యేలతో కలిసి చేస్తున్నటువంటి దౌర్జన్యాలపై తీవ్రంగా ఖండించింది శ్రీరెడ్డి. దీనికితోడు ఆ పనికి […]

మొదలైంది ఓంకారతాండవంమంటున్న రజిని పెద్దన్న..పోస్టర్ వీడియో..?

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం  ”అన్నాత్తే”.. ఈ సినిమా ని మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. ఇదే సినిమాని తెలుగులో పెద్దన్న అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా పై రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన తమిళ్ మోషన్ పోస్టర్.. టీజర్ విశేష స్పందన తెచ్చుకోగా.. తాజాగా తెలుగు మోషన్ పోస్టర్ ని […]

మరో యంగ్ హీరో ని ప్రోత్సహిస్తున్న బన్నీ.. ట్వీట్ వైరల్..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.ఇకపోతే పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నప్పటికీ.. కొత్త హీరోలను ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక ప్రముఖ హీరో ని కూడా ప్రోత్సహిస్తున్నాడు బన్నీ..యంగ్ అలాగే టాలీవుడ్ లోకి వచ్చే కొత్త టాలెంటడ్ ఫిల్మ్ మేకర్స్ ని కూడా ఎప్పుడూ బన్నీ ఆదరించడంలో ముందుంటారు ఆన్న విషయం తెలిసిందే.. అప్పట్లో కూడా బన్నీ వారి పనిని […]

సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై డైరెక్టర్ హరీష్ శంకర్.. ట్వీట్ వైరల్..?

హీరో సాయి ధరంతేజ్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇక సాయి ధరంతేజ్ కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు కుటుంబ సభ్యులు చెబుతూనే ఉన్నారు. కానీ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం స్వతహాగా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి విషయాన్ని తెలియజేయలేదు. తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా మంచి సక్సెస్ను అందుకుంది. తనపై తన సినిమా పై ప్రేమ […]

బ్యాక్ గ్రౌండ్ ఉన్నసినిమాలకు గుడ్ బై…చెప్పిన యువహీరో కారణం ఆమెనా ..?

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ సినిమాలు చేసినప్పటికీ ఆయన హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. ఈ యువ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా దర్శకనిర్మాతలకు కొదవలేదు. ఎందుకంటే వీరు సొంత నిర్మాణ సమస్త ఉండికూడా ఈయన హీరోగా సక్సెస్ కాలేక పోతున్నాడు. ఇక అల్లు శిరీష్ చివరి సినిమా విడుదలై ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతోంది. అయితే ఇప్పటివరకు ఒక సినిమా అనౌన్స్ మెంట్ కూడా చేయలేదు. దీంతో ఈ యువ […]

సలార్ టీమ్ తప్పని తిప్పలు..?

ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి అనేక రకాలైన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇలాంటివన్నీ అరికట్టేందుకు ప్రత్యేకంగా ఒక టీం ఏర్పాటు చేసినా కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరొకసారి సలార్ సినిమాకు సంబంధించి ఒక సీన్ విడుదల కావడం వల్ల.. ఆ సీన్ కాస్తో వైరల్ గా మారుతుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన లొకేషన్ సీను […]

మానవ మృగం.. అందరి ముందే మహిళను అత్యాచారం..వీడియోలు..ఫోటోలు తీస్తూ..!!

మనుషులలో మానవమృగాలు రోజురోజుకు పెరిగి పోతున్నారు అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు.. సాధారణంగా ఎక్కడో ఒక మహిళ అత్యాచారానికి గురైతే ఆ రాక్షసుడిని నిందించాలి.. శిక్షించాలి.. చంపేయాలి అంటూ కొవ్వొత్తులు పట్టుకొని తిరుగుతారు.. కానీ అందరి ముందు ఒక మహిళని ఒక మానవ మృగం అత్యాచారం చేస్తోంటే.. ఏ ఒక్కరూ ఆ మహిళకు సహాయ పడకపోగా వీడియోలు , ఫోటోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. ఇంతకంటే ఘోరం బహుశా మరెక్కడా ఉండదేమో.. […]