శ్యామ్ సింఘా రాయ్..సినిమా నుంచి అప్డేట్..ట్రెడిషనల్ గా సాయి పల్లవి..!

హీరో నాచురల్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింఘా రాయ్. ఈ సినిమాని డైరెక్టర్ రాహుల్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా మిక్కి.జె.మేయర్ వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మరొక బిగ్ అప్డేట్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాని కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో పునర్జన్మ నేపథ్యంలో […]

దీపావళి కానుకగా లైగర్ నుంచి అదిరిపోయే అప్డేట్.. పోస్టర్ వైరల్..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా సినిమా లైగర్.. సెన్సేషనల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ హీరోగా , అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే పూరీకి హిట్ ట్రాక్ అయిన బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాథ్. ఇక ఈ చిత్రానికి మరో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏమిటంటే హాలీవుడ్ అండ్ వరల్డ్ […]

రవితేజ..71మూవీ టైగర్ నాగేశ్వరరావు..అప్డేట్..!

మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో ఎంతటి ఘన విజయం అందుకొన్నాడు మనకు తెలిసిన విషయమే. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఇప్పటి వరకు రవితేజ మరో ఆన్ డ్యూటీ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా రవితేజ మరొక సినిమాను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సినిమానే”టైగర్ నాగేశ్వరరావు” ఈ పేరుతో సినిమా టైటిల్ లో మాస్ మహారాజా అనౌన్స్ చేశారు. ఈ సినిమా […]

మేజర్ సినిమా నుంచి బిగ్ అప్డేట్.. వీడియో వైరల్..!!

హీరో అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈయన విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పేరు మేజర్. ఈ చిత్రంలో శోభితధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి మురళిశర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సోని పిక్చర్స్ ఫిలిం మీడియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా […]

నెట్టింట వైరల్ గా మారుతున్న సుధీర్ శ్రీరెడ్డి ఫొటోస్..షాక్ లో రష్మి..!

సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.ఈయన సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. అయితే పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని గా చెప్పుకుంటూ ఉంటాడు.అయితే తాజాగా శ్రీ రెడ్డి, సుడిగాలిసుదీర్, బిగ్ బాస్ ఫెమ్ ప్రియా ముగ్గురు కలిసి ఒకేచోట ఉన్నటువంటి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇరువురి భామల మధ్య సుడిగాలి సుదీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్న ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి.బిగ్ బాస్ హౌస్ ప్రియా అందాల ఆంటీ గా […]

యాంకర్ సుమ సినిమాల్లోకి రాబోతోందా..? వైరల్ అవుతున్న వీడియో..!!

బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.యాంకర్ సుమ తన కెరియర్ మొదట్లో సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత నెమ్మదిగా తన నటనను తగ్గిస్తూ వచ్చింది.ఇక తన అడుగులను యాంకర్ వైపు అలా వేయడంతో ఆమె స్టార్ యాంకర్ గా మారిపోయింది.అయితే తాజాగా ఇప్పుడు ఆమె సినిమాలో నటించేందుకు అంగీకరించినట్లు గా తెలుస్తోంది. అంతేకాకుండా ఈమెను కూడా చాలామంది సినిమాల్లో నటించమని అడుగుతూ ఉండడంతో ఈమె కూడా ఒకసారి నటిస్తాం అంటూ ఒక ఫన్నీ […]

నేను అసలు పర్ఫెక్ట్ కాదంటున్న సమంత.. అందుకే ఇలా..పోస్ట్ వైరల్..!

సమంత రెండు నెలల నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంది. అంతేకాకుండా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటోంది. చైతన్య తో విడిపోయిన తర్వాత ఇంకా ఎక్కువగా సోషల్ మీడియా లోనే ఉంటోంది. తన పర్సనల్ విషయాల గురించి కూడా పరోక్షంగా ఏవేవో పోస్ట్ పెడుతూ ఉంటుంది. ఇటీవల తన స్నేహితులతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా సమంత […]

అవకాశాల కోసం ఇలాంటి పని చేస్తున్న ఆషురెడ్డి..!

ఎప్పుడు బోల్డ్ గా కనిపిస్తూ కుర్ర కారులను మరింత ఉర్రూతలూగిస్తూ ఉంటుంది యాక్టర్ ఆషు రెడ్డి. ఈ మధ్యకాలంలో ఈమె పేరు బాగా వినిపిస్తోంది. ఇక గత కొద్ది రోజుల కిందటే రాంగోపాల్ వర్మతో కలిసి అడల్ట్ బోల్డు ఇంటర్వ్యూలు కనిపించింది. దీంతో ఒక్కసారిగా వీడియో బాగా పాపులర్ అయింది. ఆ వీడియోలో రాంగోపాల్ వర్మ తన బోర్డ్ ప్రశ్నలతో అషు రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆషు రెడ్డి కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తే రాంగోపాల్ […]

సౌందర్య డూప్ నుచూస్తే ఆశ్చర్యపోతారు..వీడియో వైరల్..!

సినీ ఇండస్ట్రీలో సౌందర్య అంటే ఎంతటి ఇమేజ్ ను సంపాదించుకుందో మనకి తెలిసిన విషయమే. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ అభిమానించేవారు. ముఖ్యంగా మహిళల్లో అయితే సౌందర్య కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా సౌందర్య కట్టిన చీరలు, వేసిన డ్రెస్సులు వంటివి కూడా చాలా ఆసక్తికరంగా తీసుకునేవారు ప్రేక్షకులు. సౌందర్య భౌతికంగా లేకపోయినా తన నటనతో జీవం పోసిన ఎన్నో క్యారెక్టర్లు మన కళ్ళముందు కదులుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా […]