నందమూరి నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆరుపదల వయసులోనే యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. వరుస సక్సెస్ అందుకుంటున్న బాలయ్య.. చివరిగా వచ్చిన భగవంత్ కేసరి తో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరోల అందరిలో టాప్ పొజిషన్లో దూసుకుపోతున్న బాలయ్య.. తన 109వ సినిమాను బాబి డైరెక్షన్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]
Tag: viral newsv
‘ కల్కి ‘ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఊచకోతతో అదరగొట్టేసిన భైరవ.. మొదటి రోజే ఎన్ని కోట్లు అంటే..?!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా జూన్ 27(నిన్న) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సినిమా కంటెంట్, విజువల్స్, వి ఎఫ్ ఎక్స్, డైరెక్షన్ పరంగా ఆడియన్స్ను భారీ లెవెల్ లో ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాపై, నాగ్ అశ్విని పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. భారీ బడ్జెట్, స్టార్ నటినటులతో, అదిరిపోయే యాక్షన్స్ సీన్స్, […]
తన పేరు మార్చుకున్న ప్రబాస్.. ఇక పై డార్లింగ్‌ను అలానే పిలవాలట..
గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా కల్కి నేడు గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకులముందుకు వచ్చింది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అందరూ థియేటర్లో బారులు తీరి మరి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కల్కి మొదటి షో తోనే హిట్ టాక్ అందుకోవడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోవడంతో పబ్లిక్ రివ్యూ నుంచి […]
జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ చూశారా.. ఎంత అద్భుతంగా చేశాడో.. రేర్ వీడియో..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్న తారక్.. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో వార్2 సినిమాలోను నటిస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్.. మొదటి నుంచి ఏకసంతాన గ్రహి అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే […]
బిగ్ బ్రేకింగ్.. కల్కి ప్రొడ్యూసర్లకు భారీ షాక్.. ఆన్ లైన్ లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్..?!
సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కినము మూవీ కల్కి 2898 ఏడి. నేడు రిలీజైన ఈ మూవీ మొదటి షో తోనే పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజ్ కి ముందే ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అనేంతలా ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొల్పిన మేకర్స్ ఆడియన్స్ అంచనాలను మించిపోయేల కంటెంట్, విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా లో హీరోగా టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా అమితాబచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలో నటించారు. […]
ప్రభాస్ ఫ్యాన్ లిస్టులో ఆకిర.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి ఎంజాయ్ చేసిన జూనియర్ పవర్ స్టార్..?!
పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ లెవెల్ లో హైప్ నెల్కొంది. ఎక్కడ చూసినా కల్కి మ్యానియా ఇప్పటికీ కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమాలో.. అమితాబచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని కీలక […]
పాజిటివ్ టాక్ తో ‘ కల్కి 2898 ఏడి ‘.. టీం మెంబర్స్ ను ట్యాగ్ చేస్తూ నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్..?!
ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి కల్కి ఈ పేరే వినిపిస్తుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రూపొందించాడు. ఇప్పటికే పలువురు సినీ ప్రముకులు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ టీంకు విషెస్ తెలియజేశారు. తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ ఆశక్తి […]
‘ కల్కి ‘ సినిమా గురించి ఈ ఆశక్తికర విషయాలు మీకు తెలుసా..?!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. సౌత్ ఇండియాలోని భారీ తారాగణంతోపాటు.. నార్త్‌లోను పలువురు స్టార్ సెలబ్రెటీలతో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక మూవీ కల్కి 2898 ఏడి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూసిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. […]
ఆస్తి వివాదాల్లో రాంచరణ్, ఉపాసన.. చరణ్ కి పెద్ద షాక్ ఇచ్చిన మెగా కోడలు.. ఏం జరిగిందంటే..?!
చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు రామ్ చరణ్. మెగా వారసుడుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వైవిధ్యమైన కథలను నేర్చుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తనకంటూ ప్రత్యేకమైన స్టేటస్ ను దక్కించుకొని దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా కంప్లీట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు చెర్రీ. ఇక బుచ్చిబాబుతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ […]