ఆ ఇద్దరు దర్శకులు పవన్ ని ముంచుతారా…?

ఒక‌ప్పుడు ద‌ర్శ‌కులు, ర‌చ‌యితలు వేరువేరుగా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం ర‌చ‌యిత‌లంగా ద‌ర్శ‌కులుగా మారారు. దాంతో సెట్‌లో ర‌చ‌యిత‌ల అవ‌స‌రం త‌గ్గిపోయింది. ఒక‌వేళ ద‌ర్శ‌కుడు వేరే ర‌చ‌యిత‌తో ప‌ని చేయించుకున్నా సెట్‌లో మాత్రం అత‌ని పాత్ర అంతంత మాత్ర‌మే. ద‌ర్శ‌కుడిని మించిన ర‌చ‌యిత కొన్ని సంద‌ర్భాల‌లో క‌నిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఓ సంద‌ర్భ‌మే- ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా షూటింగ్‌లో క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ – రానా న‌టిస్తున్న `అప్ప‌య్య‌యున్ కోషియ‌మ్‌` సినిమాను రీమేక్ చేస్తున్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. […]

ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]

యంగ్ హీరోతో యాంకర్ వివాహం..!

యాంకర్ గా వచ్చి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంతికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘మా’ టీవీలో వచ్చే ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో ఆమె ‘లాస్య’ గా ఓ నెగిటివ్ రోల్ చేస్తూ నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తాజగా ప్రశాంతి ఓ బుల్లితెర హీరోను పెళ్లి చేసుకుంది. ఏకంగా దండలు మార్చుకుంది. ఇదంతా ఎపుడు.. ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? ఇది నిజం పెళ్లి కాదులేండి. అది ఈటీవీలో వచ్చే క్యాష్ షోలో […]

కుక్క‌ కోసం కాంస్య విగ్ర‌హం.. ఎక్కడంటే..?

ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఓ వస్తువు పోతేనే మనసు విలవిల్లాడుతోంది. అలాంటిది తొమ్మిదేళ్ల పాటు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ కుక్క చనిపోతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను ఓ రైతు విభిన్నంగా చూపించాడు. శునకానికి ఏకంగా కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించాడు. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా బాపుల‌పాడు మండ‌లం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంక‌ర జ్ఞాప‌క‌రావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా […]

తమిళ స్టార్ తో వనిత మరో వివాహం…?

పెళ్లిళ్లు, విడాకులు, విమర్శలతో వనిత విజయ్‌కుమార్‌ ఎపుడు వార్తల్లో నిలుస్తుంది. సీనియర్‌ నటుడు విజయ్‌, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత తెలుగు, తమిళ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. సినిమాలతో కన్నా ఆమె వివాదాస్పద నటిగానే పేరు తెచుకుంది. ముగ్గురిని పెళ్లి చేసుకొని.. వారితో విడాకులు తీసుకున్న ప్రతిసారి ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఆమె నాలుగో పెళ్ళికి సిద్దమయ్యింది అనే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వనిత త్వరలోనే నాలుగో […]

ప్రియమణి పెళ్లి చెల్లదట.. ఎందుకంటే..?

తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి ప్రస్తుతం ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌, ‘నారప్ప’ చిత్రాలతో హిట్ కొట్టింది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్ ఫామిలీ లైఫ్ అంత సాఫీగా లేదు. ఈ సమస్య ఆమె భర్త వాళ్ళ కాదు. ఆమె భర్త మొదటి భార్య వల్ల. విషయం ఏంటి అంటే. ప్రియమణికి 2017లో ముస్తఫా రాజ్‌ తో వివాహం జరిగింది. కానీ ప్రియమణి కంటే ముందే […]

బేబీ బంప్‌తో బాలీవుడ్‌ బ్యూటీ ..?

ప్రముఖ బాలీవుడ్‌ బ్యూటీ నేహా ధూపియా రెండోసారి బిడ్డకు జన్మ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు తెలియచేసింది. ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా దంపతులు అభిమానులకు తెలపడంతో పాటు, బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ…’మంచి క్యాప్షన్‌తో రావడానికి రెండు రోజులు పట్టింది. మేం ఆలోచించిన వాటిలో ఉత్తమమైంది ఇదే.. థ్యాంక్యూ గాడ్‌’ అంటూ కాప్షన్ ను జత చేశారు. దీనితో నేహా ధూపియా పోస్ట్‌పై ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలియచేస్తూ వారి […]

డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ కొడుకు..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తెలుగు హిట్ మూవీలో తాత పాత్ర చేసిన బొమన్ ఇరానీ టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాడు. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ బాలీవుడ్ యాక్టర్ కొడుకు దర్శకుడిగా మారబోతున్నాడు. కాగా… ఆయన తనయుడిని బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తూ… దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. స్వతహాగా టాలెంటెడ్ అయిన కయోజ్ ప్రతిభకు మెచ్చి… కరణ్ జోహార్ ఆఫర్ ఇచ్చాడట. అంతే కాకుండా తన తొలి సినిమాలోనే […]

ఫిట్‌నెస్‌లో కొత్త ఛాలెంజ్ విసురుతున్న ఆలియా.. విష‌యం ఏంటంటే…?

బాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ అలియా భట్ ఫిట్ నెస్ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటుందో మనందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ 40 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ ని స్వీకరించింది. కాగా ఈ ఫిట్ నెస్ చాలెంజ్ నేటితో 20 రోజులు పూర్తయిందంటూ తన నడుమును చూపిస్తూ… సోషల్ మీడియాలో ఫొటోను షేర్ చేసింది. అలియా భట్ అనే కాకుండా బాలీవుడ్ బ్యూటీలందరు కూడా నడుమును నాజూగ్గా మెయింటెన్ చేస్తుంటారు. అలియా […]