రామ్ వెనకే భీమ్ జపాన్ బయల్దేరాడు.. పిక్స్ వైరల్..!

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ -ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలతో వీళ్ళిద్దరూ పాన్ ఇండియా హీరోలు గా మారిపోయారు. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమా ఓటీటీలో కూడా భారీ స్థాయిలో […]

అల్లు అరవింద్ కంత్రీగాడు..రాత్రికి రాత్రి “కాంతారా” సినిమాను ఆయన నుండి దొబ్బేసాడా..?

“కాంతారా..కాంతారా..కాంతారా..”ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సెప్టెంబర్ 30న కర్ణాటకలో రిలీజ్ అయిన ఈ కాంతారా సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి ప్రభంజనం సృష్టిస్తుంది . ఈ సినిమా ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా కర్ణాటక జనాలకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది. ఈ క్రమంలోనే సినిమా పేరు మరింత హైలెట్ చేసారు. దీంతో ఈ సినిమా […]

ఇంట్రెస్ట్ లేకపోతే దొ***…టీఆర్పి కోసం బిగ్ బాస్ మరో సంచలనం..!!

బుల్లితెరపై అతి పెద్ద రియాలిటీ షో గా ప్రారంభమైన బిగ్ బాస్ అన్ని భాషల్లోనూ దూసుకుపోతుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ షో కి తెలుగులో యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ షో ని ఎంతమంది తిడుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. నిజం చెప్పాలంటే షో ని బూతులు తిడుతున్న జనాలు కూడా ఇంట్రెస్ట్ గా చూసేవారు ఉన్నారు. కొందరు యూట్యూబ్లో రివ్యూస్ కోసం మరికొందరు బిగ్ బాస్ లో ఆఫర్ కోసం..కారణం […]

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వద్దనుకున్న… టాప్ 10 హిట్ సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.. అలా రవితేజ టాలీవుడ్‌లో తన సినీ […]

మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్న చైతు-సామ్‌.. బిగ్ స్కెచ్ వేసిన అమ‌ల‌!?

నాగచైతన్య-సమంతలు విడిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ.. వారికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఒకప్పటి టాలీవుడ్ స్వీట్ కపుల్స్ అయిన వీరిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అటు ఫ్యామిలీకి ఇటు వారి అభిమానులకి ఎవ్వరికీ ఇష్టం లేదు. వారిద్దరూ విడిపోయినప్పటినుండి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా చైతు-సామ్ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ప్రచారాలు […]

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్… తన కొత్త ఇంటిని అందుకోసమే కడుతున్నారా…!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య రజినీకాంత్ విడిపోయారన్న విషయం మనకు తెలిసిందే. వీరిద్దరు విడిపోవడానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలే కారణమట. వాటి వలన వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తుంది. జనవరి నుంచి వీరిద్దరూ వేరువేరుగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ క్రమంలోనే… వీరిద్దరూ మళ్లీ కలిసిపోయినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారి పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా ధనుష్- ఐశ్వర్యలను ఒకటి […]

ఎన్టీఆర్ 30.. నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.. ఇది ఫైన‌ల్‌!?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “త్రిబుల్ ఆర్” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ […]

షాకింగ్: ఎవరు ఊహించని ట్విస్ట్.. రాజమౌళి మహేష్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!

టాలీవుడ్ దిగ్గ‌జ దర్శకుడు రాజమౌళి ఇండియాలో ఉన్న అగ్ర దర్శకులలో ఒకరిగా ఉన్నారు.. రాజమౌళి ఈ సంవత్సరం ప్రథమంలో త్రిబుల్ ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన తర్వాత సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు కూడా ఎంతో కాలంగా రాజమౌళితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు… ప్రస్తుతం మహేష్ బాబు […]

ఆ టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. సాయి పల్లవిని అంతలా ఇబ్బంది పెట్టాడా..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎందరో స్టార్ హీరోయిన్లు ఉన్నారు. వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. ఏ హీరోయిన్ అయినా తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటది.. ఆమె చేసిన సినిమాలు ప్లాప్‌ అయితే ఆమెకు సక్సెస్ వచ్చేవరకు ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఈ క్రమంలోనే వరుసగా రెండు ప్లాప్‌లు వస్తే చాలు ఐరన్ లెగ్గానే ముద్ర కూడా వేసేస్తారు. వీరులో కొంతమంది హీరోయిన్స్ కు మాత్రం హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా గ్లామర్ […]