బాలకృష్ణ సినిమాను ఫాలో అవుతున్న సలార్ డైరెక్టర్.. నో డౌట్ హిట్ పక్కా..!

గత సంవత్సరం బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ సినిమా బాలకృష్ణ కెరియర్ లోనే ఎవరు ఊహించని సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇప్పుడు బాలకృష్ణ వ‌రుస‌ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ సినిమా స్టోరీ మొత్తం శివతత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. తాజాగా వచ్చిన కార్తికేయ2 సినిమా లో కూడా కృష్ణ తత్వం గురించి ప్రేక్షకులకు అర్థమయ్యే […]

హవ్వ..టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చెత్త పని.. సిమ్రాన్ ముఖం మీద అలా ..ఛీ ఛీ..!!

సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.. సిమ్రాన్ టాలీవుడ్ లో 2000వ దశకం ప్రారంభంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈమె నటించింది. సిమ్రాన్ తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సిమ్రాన్ తనకెరియర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఫ్యాషన్ డిజైనర్ గా […]

ఆ టాలీవుడ్ స్టార్ హీరోలు… ఇలియానాను అంత మాట అన్నారా..!

ఏ సినిమా పరిశ్రమలోనైనా కాస్టింగ్ కౌచ్ వివాదం సర్వసాధారణం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు… సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే దర్శక- నిర్మాతలు- స్టార్ హీరోలు చెప్పింది చేయాల్సిందే, అలా చేయకపోతే పరిశ్రమ నుండి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది…ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు, ప్రస్తుత త‌రంలో ఉన్న హీరోయిన్లు కూడా ఎప్పటికప్పుడు తమ ఆవేదనను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఈ ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై ఒకప్పుటి […]

పీకల్లోతు ప్రేమ‌లో మునిగిన తరుణ్-ఆర్తి అగర్వాల్ ఎందుకు విడిపోయారు?

హీరో తరుణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి లవర్ బాయ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తరుణ్ 2000వ సంవత్సరంలో `నువ్వే కావాలి` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్నాడు. `నువ్వే నువ్వే`, `నువ్వు లేక నేను లేను` వంటి పలు సూపర్ హిట్ సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తరువాత చేసిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు. ఇదిలా ఉంటే అప్పట్లో […]

థండర్ థైస్ తో సురేఖ వాణి కూతురు సుప్రిత ద‌డ‌ద‌డ‌లు.. బాగా రెచ్చగొడుతోందిగా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ సురేఖ సినిమాలలో కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపిస్తుంది. ప్రస్తుతం సురేఖవాణి గ్లామర్ హీరోయిన్ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. ఇక తన కూతురు సుప్రీతతో కలిసి చేసే […]

ర‌ష్మిక‌నా మ‌జాకా..? ఏకంగా బాల‌య్య‌నే ప‌డేసిందిగా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో `ఛలో` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతుంది. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన `పుష్ప` సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. అయితే నేషనల్ క్రష్ అయిన రష్మిక కుర్రకారును ఆకట్టుకోవడం మాత్రమే కాకుండా బాలయ్యను సైతం పడేసిందట. అసలు […]

ఎన్టీఆర్ తన ఫ్రెండ్ అని నమ్మటం వలన… అన్ని కోట్లు మోసపోయాడా..!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చిన్న వయసులోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తనకొంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్టీఆర్ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కోన సాగుతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఎన్టీఆర్ ఇప్పుడు తన 30వ సినిమాని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో […]

ఓ మై గాడ్: సమంత కు నాగచైతన్య అంటే అంత కోపమా..? విడాకుల తరువాత తాళిబొట్టును ఏం చేసిందో తెలుసా…?

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కూతుర్లు కొడుకులు తమ వివాహ బంధాన్ని సగంలోనే తెంపుకుంటూ అభిమానులకు కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం డివర్స్. మరీ ముఖ్యంగా కరోనా తర్వాత నుంచి ఇండస్ట్రీలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువైపోయారు . దానికి రీజన్ ఏంటో ఇప్పటికి అర్థం కావట్లేదు. సుమారు గత రెండు సంవత్సరాల నుంచి దాదాపు సినీ […]

ఆ సీనియర్ హీరోయిన్.. బాలయ్య సినిమా కోసం అంత డిమాండ్ చేసిందా..!

గత ఏడాది వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ సూపర్ హిట్ అందుకుని వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107 వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమా టైటిల్ ని ఈనెల 21న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కి లేదా సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఈ సినిమా తర్వాత […]