ఈ నలుగురు హీరోలు ఎవరు హిట్.. ఎవరు ఫట్…!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో దివంగ‌త ఎన్టీఆర్‌, ఏఎన్నార్, వీరిద్ద‌రు త‌ర్వాత సూప‌ర్ స్టార్ కృష్ణ.. ఒక‌ప్పుడు సినిమా రంగ‌ని ఏలేశారు. వీరిలో ఎన్టీఆర్ ఉన్నంత వ‌ర‌కు ఆయ‌నే నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్నారు. ఎన్టీఆర్ ఎప్పుడైతే రాజ‌కీయాల‌లోకి వెళ్ళారో… తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో నెంబ‌ర్ వ‌న్ ఎవ‌రు అనే ప్ర‌శ్న‌కు ఇద్ద‌రు హీరోల మ‌ధ్య ప్ర‌ధానంగా పోటీ న‌డిచింది. మోగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ 1980, 90వ ద‌శ‌కం మ‌ధ్య‌కాలంలో నెంబ‌ర్ వ‌న్ రాంక్‌ కోసం పోటీ […]

బాల‌య్య – నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌కు బ్రేక్ వేసిన యంగ్ హీరో… తెర‌వెన‌క ఇంత పెద్ద స్టోరీ జరిగిందా..!

టాలీవుడ్‌లో మ‌ల్టీస్టారర్ సినిమాల‌కు ఒక‌ప్పుడు క్రేజ్ ఉండేది. దివంగ‌త ఎన్టీఆర్, ఏఎన్నార్ – ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు వ‌స్తే అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌కు పెద్ద పండుగ లాగా ఉండేది. అయితే కాలక్ర‌మంలో 1980వ ద‌శ‌కం దాట‌క మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు అంత‌రించి పోయాయి. స్టార్ హీరోలు ఎవ‌రికి వాళ్లు ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ఉండంతో పాటు హీరోల‌ మ‌ధ్య పోటీ వాతావ‌ర‌ణం ఎక్కువ‌గా ఉండంతో మ‌ల్టీస్టార్ సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డేవారు కాదు. ఇక‌ తాజాగా త‌గ […]

ఎన్టీఆర్ ఎక్కువ సార్లు రొమాన్స్ చేసిన హీరోయ‌న్లు వీళ్లే… ఎవ‌రు ల‌క్కీ హీరోయిన్ అంటే..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం తన కెరీర్ లోనే ఎప్పుడు లేనంత పుల్ జోష్‌లో ఉన్నాడు. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమా నుంచి గ‌త‌ ఏడాది వ‌చ్చిన RRR సినిమా వ‌ర‌కు వ‌ర‌స‌గా 6 సూప‌ర్ హిట్‌ల‌తో డ‌బుల్ హ్యాట్రిక్ హిట్‌ కొట్టాడు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ‌, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు భారీ క్రేజి పాన్ ఇండియా సినిమాల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. 20 సంవ‌త్స‌రాల త‌న కెరీర్‌లో 30 సినిమాల‌లో న‌టించిన ఎన్టీఆర్ త‌న […]

కాలేజ్ ప్రొఫెసర్ గా చిరు.. మెగా అభిమానులకు అదిరిపోయే అప్డేట్..!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాల తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రిఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలో చేసుకుంటూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సంక్రాంతికి యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేర్ వీరయ్య సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ హీట్ అందుకుని తన రేంజ్ ఏంటో మళ్లీ టాలీవుడ్‌కు చూపించాడు. ఇక విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా అనుకున్నదే జరిగింది.. సినిమా డేట్ మారిందోచ్..!

చిత్ర పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లకు ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ కాంబినేషన్‌లో సినిమా వస్తుందంటే అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటిదే మహేష్, త్రివిక్రమ్ కాంబో.. వీరిద్దరి కలయికలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు కూడా కమర్షియల్ గా హిట్ అవ్వకపోయినా దర్శకుడకు హీరోకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న మూడో సినిమా ssmb28.. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఓ షెడ్యూల్ […]

విజయ్ తో నాకు గొడవలు ఉన్నా విషయం నిజమే..దళపతి తండ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ సంక్రాంతికి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ దర్శకుడు వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంత గ్రాండ్గా నిర్మించారు. ఈ క్రమంలోనే హీరో విజయ్ కి తన తండ్రికీ మాటల్లేవని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని విజయ్ తండ్రి స్పష్టం చేశాడు. సంవత్సరం […]

ప‌వన్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్.. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడో.. ఏ మూవీకి ఎప్పుడు కొబ్బరికాయ కొడతాడు.. ఏ దర్శకుడుతో ఏ సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్తాడో తెలియక తలలు పీక్కుంటున్నారు పవన్ అభిమానులు.. రెండు సంవత్సరాల నుంచి షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పటికీ కంప్లీట్ అవలేదు. ఇదే సమయంలో హరిశంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా ఓపెనింగ్ంగ్ కి పవన్ రెడీ అయ్యాడు.. ఆ తర్వాత ఈ సినిమా గురించి హడావుడి ఏం లేదు. […]

ఆ హీరోయిన్ విషయంలో స్టార్ నిర్మాతను కొట్టిన స్టైలిష్ విలన్.. అసలు ఏం జరిగిందంటే..!

టాలీవుడ్ సీనియర్ నిర్మాత దర్శకుడు అయిన విబి. రాజేంద్రప్రసాద్ వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన సీనియర్ నటుడు జగపతిబాబు ఫ్యామిలీ సినిమాలలో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినన జగపతిబాబు అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సొంతం చేసుకుని కెరీర్ పరంగా అంతకు అంతకు దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే జగతిబాబు రీసెంట్గా […]

ఇంట్రెస్టింగ్: ఎవరూ ఊహించిన విధంగా అనిల్-బాలయ్య మూవీ టైటిల్…కెవ్వు కేక..!

గాడ్ ఆఫ్ మాసస్ నట‌సింహ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలతో తన కెరీర్లో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలుపెట్టిన ఈ విజయ దండయాత్ర ఈ సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి తో మరో రేంజ్‌కు తీసుకువెళ్లాడు బాలయ్య. ఇక ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై ఆన్ స్టాపబుల్ షో తో కూడా దుమ్ము రేపుతున్నాడు బాలకృష్ణ. ఇప్పుడు ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు […]