‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇన్ స్టా వేదికగా […]
Tag: viral latest
నటుడు ప్రకాష్ రాజ్ కి గాయాలు…?
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు యాక్సిడెంట్ అయింది. ప్రకాశ్ కాలికి తీవ్రమైన ఫ్యాక్చర్ జరిగింది. ఈ విషయాలను స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం బానే ఉన్నట్లు, సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి దగ్గరకు తెలంగాణలోని హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. తన హెల్త్ విషయమై ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని, తను హెల్దీగానే ఉన్నట్లు ప్రకాశ్ చెప్పారు. ఇకపోతే ప్రకాశ్‌కు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు […]
మహిళల్ని భయపెడుతోన్న ఆ ఫోన్ కాల్..?
ఈ మధ్య కాలంలో దోపిడీలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోన్ కాల్ అందర్నీ భయపెడుతోంది. ఎట్టకేలకు ఆ ఫోన్ నంబర్ ను వెతికేపనిలో పోలీసులు ఉన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మహిళలే టార్గెట్ గా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి ప్రమోషన్ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వారి ఫోటోలు కావాలని, ఏవేవో డాక్యుమెంట్లు కావాలని అడుగుతాడు. వాడి మాట కనుక నమ్మితే ఇక బుక్కవ్వాల్సిందే. […]
ఆర్జీవీపై విజయేంద్రప్రసాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!
తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను. ఈ సినిమా ప్రీ […]
శృతి హాసన్ కోసం ప్రభాస్ ఏకంగా..!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సెట్స్ లోని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. ఆహార ప్రియుడైన ఆయన తాను నటించే ప్రతి మూవీ సెట్‌కి వెరైటీ వంటకాలు తెస్తుంటారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సలార్ సినిమా సెట్స్ కి కూడా రకరకాల వంటకాలు తీసుకొచ్చారట. ఈ మూవీలో కథానాయకగా నటిస్తున్న శ్రుతిహాసన్ కోసం ఏకంగా 20 రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఆశ్చర్యపరిచారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రభాస్ తన కోసం […]
వైరల్ అవుతున్న ప్రియాంక ఫొటోలు..!
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తెలుగమ్మాయి ప్రియాంక. 2017లో వచ్చిన కలవరమాయే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో అంత పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘టాక్సీవాలా’తో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సమయం తీసుకున్న ప్రియాంక తిమ్మరసు చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. అయితే రీసెంట్గా తిమ్మరసు చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో అందాలతో హల్చల్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తే కుర్రకారుకు […]
సర్కార్ వారి పాట నుంచి మరో క్రేజీ అప్డేట్..?!
ప్రస్తుతం అవుట్ అండ్ అవుట్ స్టైలిష్ లుక్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ‘ సర్కారు వారి పాట ‘. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ పోస్ట్స్ ద్వారా ఎన్నో అంచనాలను మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాపై పెట్టుకున్నారు. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో రాబోయే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫాన్స్ […]
కూతురిని చూసి మురిసిపోతున్న బన్ని.. ఏం జరిగిందంటే?
దివంగత హస్య నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఆయన తనయుడు అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అరవింద్ కుమారుడు బన్ని హీరోగా ఉన్నారు. కాగా, మూడో తరం అనగా బన్ని వారసులు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరంటే.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూతురు అర్హ..గుణశేఖర్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంలం’లో ఓ పాత్ర పోషిస్తుంది. చారిత్రక నేపథ్యమున్న ఈ చిత్రం ద్వారా అర్హ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ […]
మాస్ట్రో భామ అందాలు చూడతరమా..!
హీరోయిన్ నభా నటేష్ కు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వెంట వెంటనే సినిమాలు చేస్తూ ఈ హీరోయిన్ కుర్రకారు మనసుల్లో స్థానం సంపాదించుకుంది. తాజాగా ఈ అమ్మడు హీరో నితిన్ తో జతకట్టింది. మాస్ట్రో సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాధున్ మూవీని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ మద్యనే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. శుక్రవారం ఈ సినిమా […]