యువకుడిగా మారెందుకు జగపతిబాబు షాకింగ్ ప్రయత్నాలు.. ఫోటో వైరల్..

ఒకప్పటి హీరో ఇప్పటి మోస్ట్ వాంటెడ్ విలన్ జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక ప్రముఖ నిర్మాత వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జగపతిబాబు కెరీర్ ప్రారంభంలో ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. అయినా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. అలా అని వెనకడుగు వేయకుండా ప్రయత్నిస్తూ హీరోగా మంచి గుర్తింపు సంపాదిస్తున్నారు. ఒకవైపు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకొని మరోవైపు యాక్షన్ సినిమా లో ఆదరగొట్టాడు. ఒకప్పుడు టాలీవుడ్ లో హ్యాండ్సమ్ […]

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఇవే..

ఒకప్పుడు సినిమా అంటే మొత్తం హీరో డామినేషన్ ఉండేది. అలాంటిది ఇప్పుడు మాత్రం హీరో పాత్రకి దీటుగా విలన్ పాత్రలు ఉంటున్నాయి. అందుకేనేమో ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోలు కూడా విలన్ పాత్రలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే హీరో కంటే విలన్ ఎక్కువగా డామినేట్ చేసిన సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ‘స్పైడర్’ సినిమా లో మహేష్ బాబు హీరోగా నటించగా,విలన్  పాత్రలో స్టార్ హీరో […]

విలన్ పాత్రలో యంగ్ టైగర్… వద్దని వేడుకుంటున్న ఫ్యాన్స్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇపుడు అతను ఏ సినిమా చేసినా అది పాన్ ఇండియా కాదు, గ్లోబల్ స్థాయిలో విడుదల అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు. మన జూనియర్ ఎన్టీఆర్30తో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో కొంచెం గట్టిగానే అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు […]

హీరో ధనుష్ తాజా సమాచారమిదే… తమ్ముడిపాలిట విలన్ గా మారుతున్న అన్న?

తమిళ తంబీల అభిమాన నటుడు ధనుష్ గురించి అందరికీ తెలిసినదే. ఇక ధనుష్ కి తన అన్న అయినటువంటి దర్శకుడు సెల్వ రాఘవన్ కి మధ్య గల అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక పోతే అలాంటి వీరి బంధంలో చిచ్చు రేగింది. అవును…. తమ్ముడికి అన్నయ్యకి పడటం లేదట. ఆగండాగండి.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్… బయట కాదండి, ధనుష్ నటించిన ఓ సినిమాలో సెల్వ రాఘవన్ విలన్‌గా నటించబోతున్నాడట. అలాంటి చిత్రం […]

విలన్ గా అదిరిపోయే లుక్కులో సంగీత దర్శకుడు కోటి, ఫస్ట్ లుక్ పోస్టర్ అదుర్స్!

తెలుగు పరిశ్రమలో ఒకప్పుడు రచయితలుగా పనిచేసినవారు ఇపుడు ఆర్టిస్టులుగా కొనసాగడం మనకు తెలిసినదే. అయితే ఈమధ్య సంగీత దర్శకులు కూడా సినిమాలలో వేషాలకోసం ప్రయత్నిస్తున్నారు. రఘు కుంచే సింగర్ గా, సంగీత దర్శకుడిగా మనకు సుపరిచితుడే. అయితే ఈయన గత కొన్నాళ్ళనుండి ఆర్టిస్టుగా కూడా చేస్తున్నాడు. ఇకపోతే అదే వరుసలోకి వచ్చి చేరాడు ప్రముఖ సంగీత దర్శకుడు కోటి. అవును.. కోటి గతంలో సుదీర్ఘకాలం పటు ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ ఇచ్చాడు. రాజ్ – కోటి […]

మహేష్ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్?

ప్రముఖ నటుడు అర్జున్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గీత గోవిందం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న పరశురామ్ పెట్లా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తునానరు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటుడిగా మంచి […]

ప్ర‌ముఖ విల‌న్ కు చిరు సహాయం..!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో విలన్ గా నటించిన నటుడు పొన్నాంబళం కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలిసి వెంటనే స్పందించారు మెగాస్టార్. ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం రెండు లక్షల రూపాయలను పొన్నాంబళం బ్యాంకు అకౌంటుకు గురువారం ట్రాన్స్ ఫర్ చేశారు. పావలా శ్యామల అనారోగ్యానికి గురైనప్పుడు కూడా ఇలానే రెండు లక్షల రూపాయలు అందజేశారు. ఇటీవల ఆమె ఇబ్బందుల్లో ఉందని తెలిసి మరో లక్ష సాయం అందజేశారు. పొన్నాంబళం చెన్నైలో నివాసముంటారు. అక్కడే కిడ్నీ వ్యాధికి […]