ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా .. నటుడు విజయ్ వర్మ డేటింగ్ మేటర్ ఏ రేంజ్ లో స్పీడ్ అందుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు వీళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదా అంటూ డౌట్లు ఉండేటివి. అయితే వాటిని కుండ బద్దలు కొట్టినట్లు మేము డేటింగ్ లో ఉన్నామంటూ అఫీషియల్ గా ప్రకటించేసింది తమన్నా. ఈ క్రమంలోనే బాలీవుడ్ – టాలీవుడ్ -కోలీవుడ్ లో తమన్నా పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అయితే తమన్నా […]
Tag: Vijay Varma
ఇట్స్ అఫీషియల్.. విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో తమన్నా.. ఇంతకీ పెళ్లెప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు మద్దులు, హగ్గులతో రెచ్చిపోయారు. ఇక అప్పటినుంచి వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్నే ఇప్పుడు తమన్నా నిజం చేసింది. విజయ్ […]
వధువు కావాలంటూ ప్రకటన చేసిన తమన్నా ప్రియుడు.. దిమ్మతిరిగే షాకిచ్చిన నెటిజన్లు!
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయిర్ ను వీరిద్దరూ జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకోవడం.. పార్టీలో విజయ్ వర్మపై తమన్నా హగ్గులు, ముద్దుల వర్షం కురిపించిన వీడియో బయటకు రావడంతో రచ్చ మొదలైంది. తమన్నా, విజయ్ డేటింగ్ లో ఉన్నారని.. పెళ్లి చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు […]
నా తమన్నాతో తిరుగుతున్నావా.. విజయ్ వర్మతో బాలీవుడ్ నటుడు గొడవ!
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో పడ్డారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ సన్నిహితంగా ఉండడమే కాకుండా.. పలుమార్లు జంటగా మీడియాకు చిక్కుతూ నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. తాజాగా మరోసారి తమన్నా, విజయ్ వర్మ కలిసి కనిపించారు. వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో తమన్నా, విజయ్ లవ్ ట్రాక్ నిజమే అంటూ బాలీవుడ్ మీడియా […]
నాకు ఇప్పటికే చాలా సార్లు పెళ్లి అయింది.. బిగ్ బాంబ్ పేల్చిన తమన్నా!
నాకు ఇప్పటికే చాలా సార్లు పెళ్లి అయిందంటూ మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బిగ్ బాంబ్ పేల్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ, తమన్నా ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీని వీరిద్దరూ జంటగా గోవాలో చేసుకున్నారు. ఆ పార్టీ నుంచి వీరిద్దరి లిప్ లాక్ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేసింది. ఆ తర్వాత పలుమార్లు […]
తమన్నాను ముద్దుగా ప్రియుడు విజయ్ వర్మ ఏమని పిలుస్తాడో తెలుసా..?
మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారంటూ జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. ఆ తర్వాత పలు మార్లు వీరిద్దరూ జంటగా కనిపించడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇక […]
విజయ్ వర్మతో లవ్ ఎఫైర్.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన మిల్కీ బ్యూటీ!
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందంటూ గత కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ వర్మ, తమన్నా స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు. పైగా […]
ఫైనల్ గా ప్రియుడితో పెళ్లి పీటలెక్కేస్తున్న తమన్నా.. ఎంగేజ్మెంట్ డేట్ లాక్!?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతుందని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గోవా వేదికగా జరిగిన న్యూ ఇయర్ పార్టీలో విజయ్ వర్మ, తమన్నా హగ్గులతో, ముద్దులతో రెచ్చిపోయిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో.. వీరి లవ్ ఎఫైర్ వార్తలు తెరపైకి వచ్చాయి. ఆ తర్వాత పలు మార్లు వీరద్దరూ ముంబైలో జంటగా మీడియాకు చిక్కారు. పైగా ఇప్పటి వరకు అటు […]
తమన్నా- విజయ్ వర్మ మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..? అది చూసే మిల్కీ బ్యూటీ టెంప్ట్ అయ్యిందా..?
నిన్న మొన్నటి వరకు గుట్టు చప్పుడు కాకుండా మెయింటైన్ చేసిన ప్రేమ యవ్వారాని ఇప్పుడు అఫీషియల్ గా అందరి ముందు బయట పెట్టేసే దానికి సిద్ధపడింది మిల్కీ బ్యూటీ తమన్నా. పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . అంతకు ముందు పలు సినిమాలో నటించిన తెలుగులో మాత్రం హ్యాపీడేస్ అనే సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది తమన్నా . ఈ సినిమాలో తమన్నా మధు పాత్రలో మెరిసి ఎలాంటి స్టార్ స్టేటస్ అందుకొనిందో అందరికీ తెలిసిన విషయమే […]