టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా నిన్నటి రోజున గ్రాండ్ గా విడుదల అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి కూడా చాలా దారుణంగా నెగిటివ్ స్పందన లభించినట్లు సమాచారం. సినిమా అసలు ఏమాత్రం బాగాలేదని సినీ ప్రేక్షకుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ పైన కోపమున్న సెలబ్రిటీలు సైతం తమ కోపాన్ని […]
Tag: Vijay devarakonda
కన్నీళ్లు తెప్పిస్తున్న పూరి కూతురు ఎమోషనల్ పోస్ట్.. ఎంత బాధపడుతుందో..!?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. అదే లైగర్. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన లైగర్ మూవీ… ఇప్పుడు నెగిటివ్ టాక్ తో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ నే ఈ లైగర్. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కోసం ట్రై చేస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతేకాదు ఈ […]
“ఆ ఉసురు ఊరికే పోదు”..లైగర్ రిజల్ట్ పై అనసూయ సంచలన కామెంట్స్..!?
పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటే ఇదే కాబోలు. పూరి జగన్నాథ్ లైగర్ విషయంలో అదే జరిగింది. అందరూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. పూరీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది ..అని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎలా అవుతుంది? ఊహించిన పరిణామాలు జరిగినప్పుడే లైఫ్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే పొజిషన్ లో ఉన్నాడు లైగర్ మూవీ డైరెక్టర్ […]
లైగర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాత్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో […]
‘లైగర్’ ప్రీమియర్ షో టాక్..బిగ్ రాడ్ దింపేసిన పూరి మామ..!!
రౌడీ హీరో అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన లైగర్ మూవీ కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పూరి జగన్నాధ్ చాలా కసి మీద ఈ సినిమాను తీశాడు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ పనులు కూడా ఓ రేంజ్ లో డబ్బులు ఖర్చు చేసి భారీ స్థాయిలోనే లైగర్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. కానీ సినిమా బొమ్మ పడ్డాక సీన్ మాత్రం వేరేగా ఉంది. […]
టాలీవుడ్‌లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల జాబితాలో లైగర్… రౌడీనా మజాకా?
విజయ్ దేవరకొండ అనేకంటే రౌడీ దేవరకొండ అంటేనే జనాలు బాగా కనెక్ట్ అవుతారు. అవును.. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యావత్ తెలుగు నాట మంచి పాపులర్ అయిన నటుడు విజయ్ దేవరకొండ. దానికి ముందు ‘ఎవడే సుభ్రహ్మణ్యం’, ‘పెళ్లి చూపులు’ సినిమాలు చేసినా, అర్జున్ రెడ్డితోనే అతగాడికి స్టార్ స్టేటస్ వచ్చింది. ఇక అక్కడినుండి వారు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అంతేకాకుండా విజయ్ కి యావత్ నేషనల్ లెవల్లో మంచి పేరు వుంది. […]
బిగ్ బ్రేకింగ్: అక్కడ లైగర్ సినిమాకు బ్రేక్..షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్..!?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న క్షణం మరి కొద్ది గంటల్లో రాబోతుంది. యస్ పూరి జగన్నాథ్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లైగర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా మరికొద్ది గంటల్లో థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేశాడు పూరి జగన్నాథ్. ఇప్పటికే పలు థియేటర్స్ వద్ద లైగర్ హంగామా నడుస్తుంది. భారీ కటౌట్లతో పాలాభిషేకాలతో.. అరుపులతో.. కేకలతో.. విజయ్ దేవరకొండ ఫాన్స్ రచ్చ […]
లైగర్ హిట్ కోసం లక్కి హీరోయిన్ ని రంగంలోకి దించిన పూరి..సూపరో సూపర్..!?
ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? ఏ హీరోయిన్ వచ్చి ఏం చెప్తే జనాలు అట్రాక్ట్ అవుతారో మాత్రం పూరీకి బాగా తెలుసు. అందుకే తన హిట్ హీరోయిన్ ని లైగర్ కోసం రంగలోకి దించాడు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ క్రేజీయస్ట్ యాటిట్యూడ్ హీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ స్టార్ డాటర్ అనన్య పాండే కలిసి ఓ రేంజ్ […]
ప్రభాస్ లానే భాగ్యశ్రీతో క్రష్ ఉందన్న మరో హీరో..!
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]