విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త బయటకు వచ్చింది. […]
Tag: Venkatesh
పంచెకట్టులో వెంకీ..ఖుషిలో ఫ్యాన్స్ ..!
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న చిత్రం నారప్ప. తమిళ చిత్రం అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే14న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారప్ప భార్య పాత్రలో నటి ప్రియమణి నటిస్తుంది. ఈ చిత్రాన్ని కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్లుకు మంచి స్పందన లభించింది. ఉగాది సందర్భంగా […]
ఆ రేర్ రికార్డుపై వెంకీ కన్ను..అల్లాడిపోతున్న కుర్రహీరోలు!?
సాధారణంగా ఓ సినిమా పూర్తి చేయాలంటే మూడు, నాలుగు నెలలు పడుతుంది. అదే పెద్ద సినిమా అయితే ఒకటి, రెండు సంవత్సరాలు పడుతుంది. ఐదు సంవత్సరాలు పట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కావు.. కేవలం ముప్పై రోజుల్లోనే సినిమా పూర్తి రేర్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే `నారప్ప` సినిమాను పూర్తి చేసిన వెంకీ.. ఆ వెంటనే ఎఫ్3 సెట్స్‌లో అడుగు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా […]
టాప్ హీరోతో మల్టీ స్టారర్ కి అనీల్ రెడీ
టాలీవుడ్లో నిన్నటి తరంలో ఈవీవీ.సత్యనారాయణ, జంధ్యాల సినిమాలు వస్తున్నాయంటే థియేటర్లలో నవ్వులు నాన్‌స్టాప్‌గా వినిపించేవి. కామెడీ సినిమాలు తీయాలంటే జంధ్యాల తర్వాత అంతటి క్రేజ్ ఒక్క ఈవీవీ సత్యనారాయణ ఒక్కడికే వచ్చింది. ఈవీవీ తర్వాత ఎంతోమంది దర్శకుడు పూర్తిస్థాయిలో కామెడీ సినిమాలు తీసినా ఈ రేంజ్‌కు వెళ్లలేకపోయారు. అయితే రీసెంట్గా రవితేజ రాజా ది గ్రేట్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడిని ఈ తరంలో జంధ్యాల, ఈవీవీ రేంజ్లో కాకపోయినా మళ్లీ వాళ్లను ఓ […]
‘ నేనే రాజు – నేనే మంత్రి’ కి కళ్లు చెదిరే లాభాలు… లెక్క ఇదే
బాహుబలి సినిమాలోని భళ్లాలదేవుడి క్యారెక్టర్‌తో దగ్గుపాటి రానా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ యేడాది బాహుబలి 2తో పాటు ఘాజి వంటి హిట్ సినిమాలో నటించిన రానా ఇప్పుడు తేజ డైరెక్షన్లో నేనే రాజు – నేనే మంత్రి సినిమాలో నటించాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా జోగేంద్ర అనే రాజకీయ నాయకుడిగా నటించాడు. రానా సరసన కాజల్ అగర్వాల్, కేథరిన్ థెస్రా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు […]
గురు TJ రివ్యూ
సినిమా : గురు నటీనటులు : వెంకటేష్, రితిక సింగ్, నాజర్, ముంతాజ్ సర్కార్, తనికెళ్ల భరణి, రఘుబాబు, అనితా చౌదరి, జాకీర్ హుస్సేన్ తదితరులు కథనం : సుధ కొంగర, సునంద రఘునాధన్ మాటలు : హర్షవర్ధన్ ఛాయాగ్రహణం : కె.ఏ. శక్తివేల్ సంగీతం : సంతోష్ నారాయణన్ కథ, దర్శకత్వం : సుధ కొంగర తెలుగు ఇండ్రస్ట్రీ లో రీమేక్ సినిమాలు చేసి విజయాలు అందుకొన్న హీరోలు ఎవరైనా ఉన్నారంటే అది విక్టరీ వెంకటేష్ […]
వెంకీ రెమ్యునరేషన్ కేవలం ఆ రైట్స్
సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ మార్కెట్ ఇటీవల బాగా డౌన్ అయినమాట వాస్తవం. వెంకీ మహేష్ అండతో ఎస్వీఎస్తోను, పవన్ అండతో గోపాల…గోపాల సినిమాతోను రూ.50 కోట్ల క్లబ్లో అయితే చేరాడు కాని సోలో హీరోగా మాత్రం అనుకున్న స్థాయిలో పెర్పామ్ చేయట్లేదు. వెంకీ చివరి చిత్రం బాబు బంగారం రూ.20 కోట్ల షేర్ దగ్గరే ఆగిపోయింది. ఇక తాజాగా వెంకీ రీమేక్ మూవీ గురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో నటించినందుకు గాను వెంకీ […]
బలరాంకి ఎమ్మెల్సీ వెనుక ఇంత తతంగమా
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారితో పాటు పార్టీలోని సీనియర్ నాయకులతో టీడీపీ అధినేత చంద్రబాబుకు తలనొప్పులు అధికమవుతున్నాయి. ఈ విషయం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్నూలు పేరు మరింతగా అందరికీ వినిపించినా.. ప్రకాశం జిల్లా అద్దంకిలోనూ ఇదే తరహా కోల్డ్‌వార్ నడిచింది. అయితే చాకచక్యంగా వ్యవహరించి.. రెండు వర్గాల మధ్య వివాదాన్ని సమసిపోయేలా చేశారు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్! ఒక వర్గానికి ఎమ్మెల్సీ సీటు, మరో వర్గానికి మంత్రి పదవి సీటు […]