వెంకీ `నార‌ప్ప‌`పై స‌మంత రివ్యూ!

విక్ట‌రీ వెంక‌టేష్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `నార‌ప్ప‌`. తమిళ సూపర్‌హిట్ అసురన్ కు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్‌ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ యాక్ష‌న్ డ్రామా చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌, వీ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై సురేశ్‌ బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రానికి మంచి టాక్ వ‌చ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]

నారప్ప నిర్మాత వెంకటేశ్ అభిమానులకు క్షమాపణ.. ఎందుకంటే..?

కరోనా కంగారు అన్ని రంగాలను ప్రభావితం చేసి… కోలుకోలేని దెబ్బతీసింది. సినిమా ఇండస్ర్టీకి చెందిన వారు కరోనా మిగిల్చిన విషాధాన్ని నమ్మలేకపోతున్నారు. అసలు థియేటర్ల ఓపెనింగ్ ప్రశ్నార్థకమైన వేళ… సినిమాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు. ఇంత వరకు చూసుకుంటే… చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీలో రిలీజైన దాఖలాలు ఉన్నాయి. కానీ వెంకటేశ్ లాంటి స్టార్ హీరో నటిస్తున్న నారప్ప చిత్ర టీం కూడా ఓటీటీకే ఓటేసింది. తాజాగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కలైపులై థాను […]

వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..ముందుగానే వ‌స్తున్న `నార‌ప్ప‌`!

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]

ఓటీటీ ఎంట్రీకి సిద్ద‌మైన వెంకీ..రానాతో క‌లిసి న్యూ ప్లాన్‌?!

క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించిన సంగ‌తి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా డిజిట‌ల్ ఎంట్రీకి సిద్ధ‌మైన‌ట్టు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త ద‌ర్శ‌కుడు చెప్పిన స‌రికొత్త క‌థ‌తో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సిర‌స్‌లో రానా దుగ్గుబాటి కూడా న‌టించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ […]

అదిరిపోయిన‌ `నార‌ప్ప‌` ట్రైల‌ర్‌..వెంకీకి మ‌రో హిట్ ఖాయ‌మేనా?

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల తెర‌కెక్కించిన తాజా చిత్రం నార‌ప్ప‌. సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియ‌మ‌ణి న‌టించింది. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా నార‌ప్ప ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. రెండు నిమిషాల పాటు సాగిన […]

వెంకీ `నార‌ప్ప‌` ఓటీటీ డీల్ ఎంతో తెలిస్తే షాకే?!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న విడుద‌ల కానుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు ఎంత డీల్ కుదుర్చుకుంది […]

`దృశ్యం 2` కూడా వ‌చ్చేస్తోంది..ప్ర‌ముఖ ఓటీటీతో కుదిరిన డీల్‌?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మీనా జంట‌గా జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాను ద‌గ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్ర‌కారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వ‌చ్చేస్తోంద‌ట‌. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]

ఇన్స్ అఫీషియల్:అమెజాన్ ప్రైమ్‌లో `నార‌ప్ప‌`..రిలీజ్ డేట్ ఇదే!

విక్ట‌రీ వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి జంట‌గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం నార‌ప్ప‌. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, వి. క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్‌బాబు సంయుక్తంగా నిర్మించారు. త‌మిళంలో హిట్ అయిన అసుర‌న్‌కు ఇది రీమేక్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుద‌ల కాబోతోందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ […]

f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి […]