విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]
Tag: Venkatesh
పెళ్లి సందD సినిమా కోసం.. ఆ స్టార్స్ ఇద్దరు చీఫ్ గెస్టులు రాబోతున్నారా..!
సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు హీరో రోషన్, హీరోయిన్ గా శ్రీలి లా కలిసి నటిస్తున్న చిత్రం పెళ్లి సందD. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాఘవేంద్రరావు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాని హీరో శ్రీకాంత్ అప్పట్లో పెళ్లి సందడి అనే పేరుతో తెరకెక్కించాడు.ఈ సినిమాకి సీక్వెల్ గా శ్రీకాంత్ కొడుకుతోనే ఈ సినిమాని తెరకెక్కించాడు డైరెక్టర్ రాఘవేంద్ర రావు. ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్న అప్పటికీ ఈ చిత్రం వచ్చే దసరా పండుగ ఈ సందర్భంగా […]
వెంకీని ఫాలో అవ్వబోతున్న చిరు..త్వరలోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..?
ఇటీవల `నారప్ప` సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్.. త్వరలోనే దృశ్యం 2తో అలరించబోతున్నారు. మరోవైపు వెంకీ డిజిటల్ ఎంట్రీకి కూడా సిద్ధం అయ్యారు. రానాతో కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఈయన ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్ `రే డోనోవాన్` ను `రానా నాయుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించబోతున్న ఈ సిరీస్ త్వరలో సెట్స్ […]
రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా రీమేకే.. తెలుగులో రైటర్లే లేరా?
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ తన సినీ కెరీర్ లో ఎక్కువశాతం రీమేక్ సినిమాల్లో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన నారప్ప,దృశ్యం 2, సినిమాలు కూడా రీమేక్ గా సినిమాలనే సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే వెంకటేష్ రానాతో కలిసి ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నారు. నెట్ ఫ్లిక్ సంస్థ ఈ సిరీస్ ను నిర్మించబోతోంది. దీనికి రానా నాయుడు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి […]
వెంకీతో జాతిరత్నాలు దర్శకుడు.. త్వరలోనే సినిమా?
దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా ఇంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాతో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు అనుదీప్. ఈ సినిమా తర్వాత అనుదీప్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి. ఇక తన తర్వాత సినిమా ఎవరితో చేస్తున్నారు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వని అనుదీప్, ఇటీవల స్టార్ హీరో అయినా విక్టరీ వెంకటేష్ కి కథ వినిపించాడట. కామెడీ […]
వెంకీ మామ అభిమానులకు నిరాశ.. ఎందుకంటే ?
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓ టీవీ లో విడుదల అవడంతో వెంకీ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అనుకున్న వెంకీ మామ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. మరొకసారి వెంకటేష్ అభిమానులకు నిరాశ పరిచారు. దృశ్యం చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను కూడా పోటీలో విడుదల చేయాలా లేక […]
ఓటీటీ డీల్ క్యాన్సిల్.. `దృశ్యం-2` థియేటర్‌లోకి దిగేది ఎప్పుడంటే?
ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న మలయాళ చిత్రం `దృశ్యం 2`ను అదే టైటిల్‌తో తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ రీమేక్‌లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దృశ్యం 2 మేకర్స్ ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేసుకున్నారట. […]
ఆ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు..?
టాలీవుడ్ లో అందులోనూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ మధ్య కాలంలో చాలా సినిమాలు రిమేక్ ల బాట పట్టాయి. ఒక భాషలో హిట్టు కొట్టిన సినిమాను వేరే భాషలో తీయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దర్శకులు కూడా అలానే చేస్తున్నారు. ఈ తరుణంలో వారి చూపు వెబ్ సీరిస్ ల మీద కూడా పడింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ వెబ్ సీరిస్ ను రిమేజ్ చేయడానికి సిద్దమయ్యారు. కొరియన్ వెబ్ సీరిస్ […]
ఆకట్టుకుంటున్న `అనబెల్ సేతుపతి` ట్రైలర్..వెంకీ ప్రశంసలు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తాప్సీ జంటగా నటించిన తాజా చిత్రం `అనబెల్ & సేతుపతి`. దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా సెప్టెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..`అనబెల్ & సేతుపతి` ట్రైలర్ ను లాంచ్ చేయడం […]