ఎఫ్ 3 :మూవీ రివ్యూ … అనిల్ రావిపూడి మ్యాజిక్ మిస్ అయింది ?

మూవీ పేరు : ఎఫ్ 3 విడుదల: 27 మే 2022 నటీనటులు: విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్ తదితరులు డైరెక్టర్: అనిల్ రావిపూడి మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ నిర్మాత: దిల్ రాజు – శిరీష్ సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు గతంలో అనిల్ రావిపూడి నుండి వచ్చిన సినిమాలు అన్నీ కూడా కామెడీ ట్రాక్ ఉన్నవే కావడం విశేషం. అయితే ఎఫ్ 2 మాత్రం పూర్తిగా […]

స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేసిన తమన్నా..మ్యాటర్ సీరియస్సే..?

మిల్కీ బ్యూటీ తమన్నా అందాలు ఇష్టపడని వాళ్ళు ఉంటారా చెప్పండి. ఆ లేలేత తెల్లటి అందాలను కుర్రాళ్లు కళ్ళతోనే అస్వాధిస్తారు, ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎంత అందంగా ఉందో..ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికి అంతే అందంగా నాజుకుగా..జీరో సైజ్ మెయిన్ టైన్ చేస్తూ..ఫిగర్ ని కాపాడుకుంటూ..తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకుంటూ వస్తుంది తమన్నా. కోలీవుడ్ లో టైం బ్యాడ్ అయినా..తెలుగులో, బాలీవుడ్ లో సినిమా చేస్తూ బిజీ గానే ఉంది. తాజా గా ఆమె హీరోయిన్ గా నటించిన F3 […]

దొంగసచ్చినోళ్లు ..అనిల్‌, సునీల్‌.. పరువు పాయే..!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని..స్టార్ కమెడీయన్ సునీల్ ని ఒక్క అమ్మాయి..దొంగసచ్చినోళ్లు అంటూ అందరిముందే తిట్టేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా షాక్ అయినా..ఆమె పరిస్ధితి అర్ధం చేసుకుని..కూల్ అయ్యి..ఆ మాటలను సరదాగా తీసుకున్నారు. ఇదంతా జరిగింది బిగ్ బాస్ హౌస్ లో. అనిల్, సునిల్ ని తిట్టింది బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ. అసలు ఏమైందంటే … బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ లో భాగంగా హౌస్ నుంచి అనిల్‌, బాబా భాస్కర్‌, […]

వార్నీ: ఆ విషయంలో రాజమౌళిని మించిపోయేలా ఉన్నావే అనీలు ..?

సినీ ఇండస్ట్రీలో ఎంత మంది డైరెక్టర్లు ఉన్నా కానీ..జనాలకి కొందరే నచ్చుతారు. కోట్లు పెట్టి సినిమా తీయ్యలేకపోయినా..తక్కువ బడ్జెట్ తో నైన జనాలను నవ్వించగలిగితే చాలు అని అనుకునే జనాలు మనలో చాలా మందే ఉంటారు. అలాంటి డైరెక్టర్ లల్లో ఈ అనిల్ రావిపూడి ఒకరు . పటాస్ చిత్రం లో తన పేరు ని అందరికి తెలిసేలా చేసుకున్న ఈయన..ఆ తరువాత తెరకెక్కించిన చిత్రాలన్ని కూడా జనాలను ఆకట్టుకున్నాయి. కాగా రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన […]

చంటి సినిమా ఫస్ట్ ఛాయిస్ వెంకటేష్ కాదట..

చంటి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ. విక్టరీ వెంకటేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించిన చిత్రం. రామారావు బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఇది. 1892 జనవరి 10న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న మూవీ. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు 30 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత రామారావు ఈ సినిమా గురించి కొన్ని […]

కొండంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ.. ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఎందుకని హీరో కాలేకపోయాడు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దశాబ్దాల నుంచి ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది ప్రముఖుల చిత్ర పరిశ్రమలో సేవలందిస్తున్నారు. మూవీ మొఘల్ గా పేరొందిన రామానాయుడు ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమ సేవలందించి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును దక్కించుకున్నారు. ఇప్పుడు ఆయన వారసులు వెంకటేష్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతుండగా.. సురేష్ బాబు ప్రస్తుతం స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వెంకటేష్ […]

వెంక‌టేష్ – మీనా న‌టించిన సుంద‌ర‌కాండ సినిమా వెన‌క ఇంత క‌థ న‌డిచిందా…!

విక్టరీ వెంకటేష్ – దివంగత లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తన కెరీర్లో వెంకటేష్ చేసినవి తక్కువ సినిమాలే అయినా అందులో సూపర్ డూపర్ హిట్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సినిమాల హీరోగా వెంకటేష్ కు తిరుగులేని క్రేజ్ ఉంది. వెంకటేష్ నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఒకానొక‌ టైంలో వెంకటేష్ వరుస సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ […]

వెంకీ కూతురు మితిమీరిన అందాలు..తట్టుకోలేక‌పోతున్న కుర్ర‌కారు!

జీతు జోసెఫ్ దర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు మంచి విజ‌యాల‌ను అందుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో వెంకీ చిన్న కూతురు అను గుర్తిండే ఉంటుంది. ఆమె అసలు పేరు ఎస్తేర్ అనిల్. దృశ్యంలో చైల్ట్ ఆర్టిస్ట్‌గా క‌నిపించిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. ఇప్పుడు చాలా పెద్ద‌దై హీరోయిన్ అవ‌కాశాలు కోసం తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించి ఓ రేంజ్‌లో […]

టాలీవుడ్‌కి వెంకీ పరిచ‌యం చేసిన 10 మంది హీరోయిన్లు వీళ్లే!

టాలీవుడ్‌లో బ‌డా నిర్మాత‌గా పేరొందిన డి.రామానాయుడు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విక్ట‌రీ వెంక‌టేష్‌.. సొంత టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్‌ను ద‌క్కించుకున్నాడు. మాస్‌, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నూ మెప్పించిన వెంకీ.. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్నారు. ఇక ఈయ‌న త‌న సినీ కెరీర్‌లో ఎంత మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయారు. మ‌రి ఆ హారోయిన్లు ఎవ‌రెవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. […]