వరుణ్ తేజ్ హీరోగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం గని, ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు హీరో వరుణ్ తేజ్, ఆయన అభిమానులు కూడా. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియోస్, పోస్టర్స్ బాగా వైరల్గా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్డేట్ […]
Tag: Varun Tej
తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]
అర్థ నగ్నంగా దర్శనమిచ్చిన మెగా హీరో..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గని` ఒకటి. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సాయి ముంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. నవీన్ చంద్ర, జగపతిబాబు, సునీల్ శెట్టి, నదియా, ఉపేంద్ర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కోసం వరుణ్ ఎంతో శ్రమించాడు. తనని తాను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్‌కు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశాడు. వాటిల్లో సిక్స్ […]
వరుణ్ తేజ్ కీలక నిర్ణయం..త్వరలోనే గుడ్‌న్యూస్..?!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గని` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబర్ 3న విడుదల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వరుణ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]
వింటే గూస్ బంప్స్ వచ్చేలా..’గనీ’ అంథమ్ లిరికల్ సాంగ్ విడుదల..!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గనీ’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ అంథమ్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ‘నీ జగ జగడం వదలకురా.. కడవరకూ .. ఈ కధనగుణం అవసరమే ప్రతి కలకు..’ అంటూ లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను ఎంతో స్ఫూర్తి నింపేలా రాశారు. తమన్ […]
ప్రియమైన వ్యక్తితో దుబాయ్ చెక్కేసిన వరుణ్ తేజ్..పిక్స్ వైరల్!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ప్రియమైన వ్యక్తితో కలిసి దుబాయ్ చెక్కేశాడు. ఇంతకీ ఆ ప్రియమైన వ్యక్తి ఎవరో వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు. అవును, తండ్రీకొడుకులిద్దరూ వెకేషన్ కోసం దుబామ్ వెళ్లారు. ఓ వారం రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారట. ఇక నిన్న దుబాయ్‌లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ టి20 క్రికెట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను వరుణ్-నాగబాబులు స్టేడియం లో కూర్చుని లైవ్ […]
దసరా స్పెషల్..సూపర్ ట్రీట్ ఇచ్చిన `ఎఫ్ 3` టీమ్!!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎఫ్ 2కి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. అయితే నేడు దసరా పండగ సందర్భంగా ఎఫ్ 3 టీమ్ వెంకీ మరియు వరుణ్ అభిమానులకు ఓ […]
వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!
మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి […]
పాన్ ఇండియా మూవీ లోకి అడుగు పెట్టబోతున్న మెగా హీరో?
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల వాహ నడుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మంచి కథ దొరికితే చాలు భారీ బడ్జెట్ పెట్టడానికి అయినా కూడా వెనకాడటం లేదు. అయితే ఇప్పటికే టాలీవుడ్ లో పలు పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఈ పాన్ ఇండియా సినిమాలలో కొందరు స్టార్ హీరోలు నటిస్తున్నారు. త్వరలోనే మరో మెగా హీరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ […]