చిత్ర పరిశ్రమంలో వరుసగా అనుకోని విషాదాలు జరుగుతున్నాయి. ఎంతోమంది యువ హీరోలు కేవలం 40 సంవత్సరాలు కూడా నిండకుండానే అతి చిన్న వయసులోనే మరణిస్తున్నారు. ఇక మరి కొంతమంది అవకాశాలు రాక మరణిస్తుంటే, మరికొందరు డిప్రెషన్ లోకి వెళ్లి మరణిస్తున్నారు. ఇంకొంతమంది అనారోగ్య కారణాల వల్ల మరణిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఈ మరణాలు చిత్ర పరిశ్రమని కుదిపేస్తున్నాయి. అయితే ఇప్పుడు అతి చిన్న వయసులోనే మరణించిన హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం. 1. ఉదయ్ కిరణ్: […]
Tag: uday kiran
ఉదయ్-ఆర్తీ అగర్వాల్ కలవడంలో ఇంత దురదృష్టం ఉందా…!
టాలీవుడ్ లో దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ దివంగత యంగ్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చీకటి విషాదంతాలు ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ ఇద్దరు చిన్నవయసులోనే అకాల మరణం పాలవటం సినిమా వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. దాదాపు ఒకే టైంలో కెరీర్ ఆరంభించిన ఈ ఇద్దరు నాలుగైదు సంవత్సరాల వ్యవధిలో ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్లు అయ్యారు. చిత్రం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ […]
చెయ్యని తప్పు వల్ల సినీ కెరీర్ పాడు చేసుకున్న సెలబ్రిటీలు వీరే..!
సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్లు, నిర్మాతలు లేదా హీరోల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆ వివాదాల వల్ల కొంతమంది కెరీర్ నాశనం అవుతూ ఉంటుంది. అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి టాలెంట్ ఉండి కూడా కెరీర్ నాశనం అయిపోయిన నటులు అందరూ ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. • సుమన్ సుమన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు మాస్ హీరోగా ఎంతో మంది […]
ఇంట్రెస్టింగ్: ఉదయ్ కిరణ్ లైఫ్‌లో మర్చిపోలేని..‘మిస్టీరియస్ గర్ల్’..!
తెలుగు తెరపైకి ఎగిసిపడిన యువ కెరటంలా దూసుకు వచ్చిన హీరో ఉదయ్ కిరణ్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల్లో తిరుగులేని ముద్ర వేసుకునీ వరుస విజయాలతో టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగాడు. ఫుల్ జోష్ మీద వెళ్తున్న కెరీర్ ఒకసారిగా డౌన్ ఫాల్ అయింది. వరుస పరాజయాలతో పర్సనల్ లైఫ్ ఇబ్బందులతో సరైన గైడెన్స్ లేకపోవడంతో చాలాకాలం ప్రేక్షకులకు దూరమయ్యాడు. ఆ క్రమంలోనే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఆత్మహత్య చేసుకొని తన కుటుంబ […]
ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు అసలు విషయం తేజాతో చెప్పారా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో యూత్ ఫుల్ హీరోగా పేరు సంపాదించిన ఉదయ్ కిరణ్ ఎంతోమంది అభిమానులను సంపాదించారు. ఉదయ్ కిరణ్ నటించిన సినిమాలలో చిత్రం ,నువ్వు నేను మనసంతా నువ్వే తదితర సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోగా పేరుపొందారు. అతి తక్కువ కాలంలోనే ఉదయ్ కిరణ్ ఎంతో గుర్తింపు సంపాదించారు. కొన్నాళ్లపాటు సినీ పరిశ్రమకు దూరమైన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత విషిత […]
ఉదయ్ కిరణ్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన సుదీప.. అలా చేశాడంటూ..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తన నటనతో మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఎదిగిన ఉదయ్ కిరణ్ ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా ఉదయ్ కిరణ్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ సుదీప పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. హౌస్ నుండి బయటకు ఎలిమినేట్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పలు విషయాలు తెలిపింది […]
Tollywood: భర్తలు మరణించిన తరువాత కనుమరుగయిన భార్యల లిస్టు ఇదే!
ఈరోజైనా రేపైనా మరణం అనేది ఎప్పుడైనా, ఎవ్వరినైనా కబళిస్తుంది. దానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అయితే సాధారణ ప్రజల విషయంలో ఏది ప్రపంచానికి పట్టదు. కానీ సెలిబ్రిటీల విషయంలో అలాకాదు. వారు తుమ్మినా దగ్గినా కూడా న్యూస్ అయిపోతుంది. ఇంకా వారి మరణ వార్తలనైతే దాదాపు వారం రోజులపాటు ఈ మీడియా ఛానళ్లవారు తిప్పి తిప్పి అదే వేస్తుంటారు. అలా సినిమా హీరోలకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో […]
భార్యల చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న సెలబ్రిటీస్..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు బయటకు ఎంతో హుందాగా, లగ్జరీగా, ఖరీదైన కార్లు, దుస్తులు ధరించి చాలా లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ లోపల వారు పడే కష్టాలు మాత్రం చాలా మందికి తెలియదనే చెప్పాలి. ముఖ్యంగా కుటుంబ కలహాలనేవి సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా కామన్ గా మారిపోయాయి. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది మానసిక క్షోభ కి అనుభవించి ఆత్మహత్య చేసుకుంటున్నారు. […]
విజయ్ దేవరకొండ మరొక ఉదయ్ కిరణ్ ఆ..??సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజమవబోతుందా??
విజయ్ దేవరకొండ, పూరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఈ నెల 25 న విడుదలయి,ప్రేక్షకులను నిరాశపరిచింది.మొదటి షో నుంచే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది.అయితే కొంతమంది పర్లేదు అని చెప్తున్నారు.అయితే కొంతమంది హీరో లు విజయ్ దేవరకొండ ని అణగదొక్కుతున్నారని,అందుకే నెగటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.అయితే ఈ వార్తల నేపధ్యం లో గతం లో సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి వాక్యాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి.. వేణుస్వామి గతం లో సెలబ్రిటీ ల గురించి […]