ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కష్టపడుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు ప్రజలని కోరుతున్నారు. తెలంగాణ పొరాడి సాధించారని కేసిఆర్‌ని రెండుసార్లు ప్రజలు గెలిపించారు. కానీ తెలంగాణ ఇచ్చిన తమ పార్టీని ప్రజలు ఒక్కసారి ఆదరించాలని కోరుతున్నారు. అయితే రాజకీయంగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి పార్టీని ఢీకొట్టి అధికారం సొంతం చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ […]
Tag: ts elections
35 సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!
తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు […]
ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బిజేపి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బిఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం […]
కాంగ్రెస్ దూకుడు..కానీ ఆధిక్యం బీఆర్ఎస్ వైపే.!
తెలంగాణలో రాజకీయం మారింది. ఇప్పటివరకు కృత్రిమగా క్రియేట్ చేసిన బిఆర్‌ఎస్, బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం అనే ముగిసింది. గ్రౌండ్ లో బలం ఉన్న కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు వార్ మొదలైంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. దీంతో అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ఈ అంశం కాంగ్రెస్ […]
రేవంత్ అదిరే స్కెచ్..జనంలోకి కీలక హామీలు.!
ఈ సారి తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి చావో రేవో లాంటి సమస్య..తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉన్న కాంగ్రెస్..వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయింది. అధికారం కోల్పోయింది. భారీగా నాయకులని కోల్పోయింది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఆ దిశగానే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పనిచేస్తున్నారు. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే ఎన్నికల […]