టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే పవర్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న పవన్ సినిమాల్లో అవకాశాల కోసం ఎంతమంది స్టార్ నటినటులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమాలో కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ ని సంప్రదించగా.. ఆమె ఆ క్యారెక్టర్ చేయనని తెగేసి చెప్పేసిందంటూ ఓ న్యూస్ నెటింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం. […]
Tag: trendy news
డాక్టర్స్ కాబోయి యాక్టర్స్ గా మారిన టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ లిస్ట్ ఇదే..?!
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా మారి దూసుకుపోతూ ఉంటారు. అయితే కొందరు నటులు కావాలనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే మరికొందరు అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్స్ గా మారుతూ ఉంటారు. అయితే వారి డ్రీమ్ రోల్ వేరే ఉంటుంది. అలా డాక్టర్స్ అవ్వాలని కలలుకని యాక్టర్ గా మారి ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నటీనటులు కూడా టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీతో నిండిన విలన్‌గా రాణించిన […]
ఇండస్ట్రీలో ఏ హీరో టచ్ కూడా చేయని శోభన్ బాబు రేర్ రికార్డ్ ఇదే.. ఇకపై కూడా నో ఛాన్స్..?!
చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా ఎదిగిన వాళ్లలో శోభన్ బాబు ఒకడు. టాలీవుడ్ నట దిగ్గజాలలో ఒకడిగా శోభన్ బాబు పాపులారిటి దక్కించుకున్నాడు. శోభన్ బాబు అప్పట్లో ఎన్నో మైలురాళ్లు రికార్డ్స్ సృష్టించిన స్టార్ హీరో. 1975లో శోభన్ బాబు క్రియేట్ చేసిన రికార్డ్స్ ఒకటి, రెండు కాదు. ఇప్పటివరకు ఏ హీరో రికార్డులను బ్రేక్ చేయలేకపోయాడు. ఇకపై కూడా అది సాధ్యం కాదనడంలో అతిశయోక్తి లేదు. ఒకే ఏడాదిలో […]
ఆ విషయంలో గురు శిష్యులకు సమన్యాయం చేస్తున్న రామ్ చరణ్.. గ్లోబల్ స్టార్ ఆ మజాకా.. ?!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు రావడంతో బుచ్చిబాబు సనా సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాల్లో పూర్తి చేసుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ క్రమంలో సుకుమార్ సినిమాకు కూడా రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంత బిజీలో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న రాంచరణ్ ఏ సినిమా ఎప్పుడు […]
వైజయంతి మూవీస్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్స్ లిస్ట్ ఇదే..?!
సినీ ఇండస్ట్రీ ము్దుకు వెళ్ళాలంటే డైరెక్టర్స్, రైటర్స్ ఎంతొ అవసరం. అలాగే నార్మాతలు నిర్మాణ సంస్థలు కూడా మూవీ ఇండస్ట్రీలో కీలకమైన పాత్రలు పోషిస్తారు. డైరెక్టర్స్ ఎంతోమంది హీరో హీరోయిన్లను లాంచ్ చేసామని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ప్రొడక్షన్ హౌస్ లే వారి బాధ్యత వహిస్తాయి. కొత్త వారిపై నమ్మకం ఉంచి వారికి సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేస్తాయి. అలా చాలామందిని పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ లు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. […]
దేవరకొండ బ్రదర్స్ మల్టీస్టారర్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో..?!
అర్జున్ రెడ్డి, గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమాల తర్వాత విజయ్ దేవరకొండ ఎన్నో సినిమాల్లో నటించినా సరైన హిట్ పడకపోవడంతో సతమతమవుతున్నాడు. విజయ్ దేవరకొండ తమ్ముడు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ దొరసానితో హీరోగా మారి.. మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే తాజాగా వచ్చిన బేబీతో మొదటిసారి బ్లాక్ బస్టర్ […]
బాలీవుడ్ రామాయణ టైటిల్ చేంజ్.. కొత్త టైటిల్ ఏమిటంటే..?!
బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మన భారత్లో రామాయణాన్ని ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా రామాయణం ఆధారంగా ప్రభాస్ ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం నితీష్టివారి దర్శకత్వంలో […]
‘ దేవర ‘ ఫస్ట్ సింగిల్ చూశారా.. ఎన్టీఆర్ క్యారెక్టర్ మొత్తం రివిల్ చేసేసారే..?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తాజాగా రిలీజ్ అయింది. నేడు తారక్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు మేకర్స్ ఈ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు అనిరుధ్ గాని.. ఆయన బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న ఎన్టీఆర్ యాక్షన్ […]
పవన్ కల్యాణ్ అలా..రోజా ఇలా.. హీరోయిన్ లయ షాకింగ్ కామెంట్స్ వైరల్..!
సినిమా స్టార్స్ రాజకీయాల్లోకి రావడం సర్వసాధారణమే . అయితే వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని లేదు . అలా వచ్చిన ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవ్వాలని లేదు . ఎవరి టాలెంట్ వాళ్లది . జనాలు నమ్మితే ఓట్లు వేస్తారు జనాలు నమ్మకపోతే ఓట్లు వేయకుండా ఓడిపోయేలా చేస్తారు. అయితే పొలిటీషియన్స్ మాత్రం సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లను చాలా చులకనగా చూస్తూ ఉంటారు . కాగా గతంలో ఎంతోమంది స్టార్స్ సినిమా ఇండస్ట్రీ […]