మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే పోరు మామూలుగా ఉండదరు. ఈ క్రమంలోనే వీరిద్దరు 2017 సంక్రాంతి కానుకగా తమ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, ఇక బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు […]
Tag: top stories
ప్రకాష్ రాజ్-మంచు విష్ణులను కలిపింది ఆ హీరోనేనా..ఇదేం ట్వీస్ట్ రా బాబు ..!
సినీ ఇండస్ట్రీలో అంటే ఓ రంగుల ప్రపంచం..ఓ మాయ లోకం..ఇక్కడ ఏమైన జరగచ్చు..అని అంటుంటారు సినీ ప్రముఖులు. బహుశా ఇది చూస్తే నిజమే కాబోలు అనిపిస్తుంది. లేకపోతే..నిన్న మొన్నటి వరకు తిట్టిన తిట్టులు..తిట్టుకోకుండా తిట్టుకుని..నానా రచ్చ చేసి..తీర అంతా అయిపోయాక..కూల్ అయిపోయి సరదాగా మాట్లాడుకునే స్దాయికి వచ్చేశారు మా ప్రెసిడేంట్ ..మంచి విష్ణు..ప్రకాష్ రాజ్. మనకు తెలిసిందే..మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్- మంచి విష్ణు మధ్య ఎలాంటి రసవత్తర పోరు సాగిందో. వామ్మో, అసెంబ్లీ […]
“నీ బిల్లు నువ్వే కట్టుకో ..పో”..పూజా కి బిగ్ షాకిచ్చిన ఆ నిర్మాణ సంస్ధ..?
యస్..తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తనే నిజం అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఎంత పేరు ఉందో. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడినా..ఆ తరువాత మెల్లగా మెల్ల మెల్లగా హిట్ ట్రాక్ లోకి వచ్చి..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లింది. అంతేనా, ఇప్పుడు పూజా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..మూడు భాషల్లోను సినిమాలు చేస్తూ బిజీయస్ట్ హీరోయిన్ గా […]
NBK 107: గోపీచంద్ మలిలేనికి బాలయ్య ఛాన్స్ ఇవ్వడానికి కారణాలు ఇవేనా..?
అఖండ లాంటి అఖండ విజయం తర్వాత నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఎన్‌బికే 107. ఈ సినిమా కమిటైనప్పుడు బాలయ్య, అసలు ఈ దర్శకుడిగా ఎలా ఛాన్స్ ఇచ్చారు అని చర్చలు సాగాయి. దీనికి కారణం మూడేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత క్రాక్ సినిమా భారీ సక్సెస్‌తో కంబ్యాక్ ఇవ్వడమే. ఇలా మూడు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన దర్శకుడు ఓ హిట్ ఇచ్చి మళ్ళి అడ్రస్ […]
హవ్వా.. ఎంత మాట..సమంతలో ఉన్నది రష్మిక లో లేనిది ఇదే..!
సమంత-రష్మిక టాలీవుడ్ లో ఇద్దరు కూడా టాప్ హీరోయిన్ల లిస్ట్ లో ఉన్నాడు. వరుస గా సినిమాలు చేస్తూ..మంచి స్దాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ..టాలీవుడ్ ని ఏలేస్తున్నారు. కానీ, ఎందుకో సమంత కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ రష్మిక కి లేదు. రష్మిక నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికి..సమంత తో కంపేర్ చేస్తే మాత్రం ..ఆమె తక్కువనే చెప్పాలి. సమంత లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ రష్మిక లో మనం చూడలేం. నిజానికి సమంత ఇండస్ట్రీలో ఎప్పుడో […]
“ఆయన మనసు బంగారం”..హీట్ పెంచుతున్న సమంత పోస్ట్..!!
అదేంటో తెలియదు కానీ, సమంత పెట్టిన ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. అది ఆమె పెట్టే పోస్ట్ మహత్యమో , లేక ఆమె పాపులారిటీ దృష్ట్యా ..అలా వైరల్ అవుతుందో తెలియడంలేదు. మనకు తెలిసిందే వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న సమంత విడాకులు తరువాత..తనకు సంబంధించిన చిన్న విషయాని కూడా సోషల్ మీడియా ద్వార అభిమానులతో పంచుకుంటుంది. బాధని అయినా, హ్యాపీనెస్ అయినా..ఇలా అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారానే పంచుకుంటుంది. […]
తన వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా నిలుస్తున్న బండ్ల గణేష్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బండ్ల గణేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఎందుచేతనంటే ఆయన అంతలా ఎప్పుడు స్పీచ్ లు ఇస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక నిర్మాతగా బండ్ల గణేష్ ఎన్నో చిత్రాలను నిర్మించారు. తాజాగా పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరీ నటించిన చోర్ బజార్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా రావడం జరిగింది. ఇక అంతే కాకుండా స్టేజి పైన మాట్లాడిన మాటలు కూడా […]
రష్ చూడగానే డైరెక్టర్ ని మార్చేసిన టాలీవుడ్ హీరో !
ఎస్ ఆర్ కళ్యాణమండపం అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ కుర్రహీరో కిరణ్ అబ్బవరం. ఇక రెండవ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ వారసురాలు కోడి దివ్య నిర్మాణంలో “నేను మీకు బాగా కావాల్సిన వాడిని” అనే సినిమా తెరకెక్కుతోంది. అసలు విషయంలోకి వెళితే మొన్నటి వరకు ఈ సినిమాకి దర్శకుడు కార్తిక్ శంకర్ పనిచేశాడు. ఉన్నట్టుండి ఈ సినిమా […]
పూరి దంపతుల విడాకులు… సంచలన మ్యాటర్‌పై క్లారిటీ…!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్.. ఆయన సతీమణి లావణ్య ఇద్దరూ కూడా విడిపోతున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారని పలు వెబ్ సైట్స్ లో వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే గతంలో కూడా హీరోయిన్ ఛార్మి కారణంగానే లావణ్యకు పూరి జగన్నాథ్ విడాకులు ఇవ్వబోతున్నాడని వార్తలు పెద్దఎత్తున ప్రచారం […]