“ఆ ఒక్క పదంతో కల్కి సినిమాపై ట్రిపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసిన రాజమౌళి”.. నా స్వామి రంగా ఇక అరుపులే అరుపులు..!

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు అని.. ప్రభాస్ తో హిట్ అందుకున్న రాజమౌళి .. మరి ఏ డైరెక్టర్ ఆయనతో సినిమా తెరకెక్కించి హిట్ కొడితే చూడలేడు అని.. ఆ కారణంగానే కల్కి ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొనలేదు అని ..కల్కి సినిమాకి ఏ విధంగా సపోర్ట్ చేయలేదు అని తెగ రాద్ధాంతం జరిగింది . అయితే అవంతా పుకార్లు అంటూ […]

ఛీ..ఛీ..ఆ పాత్రలో సాయి పల్లవి నా..? అస్సలు బుద్దుందా..? సునీల్ షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్ సాయి పల్లవి పై నెగిటివ్ కామెంట్స్ చేసే యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఏ ముహూర్తన బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కానీ అప్పటి నుంచి అక్కడ సాయి పల్లవిను తొక్కేసే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్న కామెంట్స్ ఫాన్స్ ఎక్కువగా చేస్తున్నారు . రన్బీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీతగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా రామాయణం సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమా సగం […]

‘ కల్కి ‘ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్న స్టార్స్.. ఎవరెవరు ఎంత పుచ్చుకున్నారు..?!

తెలుగు సినిమా ఖ్యాతిని మరో లెవెల్ కు తీసుకు వెళ్లడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను రూపొందించాడు. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ భారీ సినిమా కోసం మేకర్స్ ఏకంగా రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేశారట. టీజర్, ట్రైలర్ చూస్తేనే సినిమా కచ్చితంగా ఆడియన్స్‌ను సరికొత్త ప్రపంచానికి తీసుకువెళుతుందని క్లారిటీ వస్తుంది. అందుకే జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా […]

“ఇండస్ట్రీలో అవి బ్యాన్ చేసి పడేయాలి”..శ్రీలీల కొత్త డిమాండ్ విన్నారా..?

ఈ మధ్యకాలంలో హీరోయిన్ శ్రీ లీల ఏం మాట్లాడినా అది పెద్ద వివాదంగానే మారిపోతుంది. ఈ మధ్యకాలంలో శ్రీ లీల చాలా చాలా బోల్డ్ గా మాట్లాడుతున్న విషయం కూడా మనకు తెలిసిందే . బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకొని సోషల్ మీడియాలో హ్యూజ్ హ్యూజ్ ట్రోలింగ్కి గురవుతున్న శ్రీ లీల .. ఫైనల్లీ తెలుగులో కొత్తగా రెండు సినిమాలకు కమిట్ అయింది . ఈ రెండు సినిమాలు హిట్ అయితే మళ్లీ […]

విజయ్ దళపతి బర్త డే స్పెషల్: తెలుగులో ఆయన అభిమానించి-ఆరాధించే ఏకైక స్టార్ హీరో ఇతడే..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా జనాలకు తమకంటూ కొందరు ఫేవరెట్ హీరోస్ ఉంటారు. ఆ ఫేవరెట్ హీరో పుట్టినరోజు నాడు చేసే హంగామా అంతా ఇంత ఉండదు . రచ్చ రంబోలా చేసేస్తారు . కుర్చీని మడత పెట్టి సాంగ్ రేంజ్ లో అందర్నీ మడత పెట్టేస్తూ ఉంటారు. అర్ధరాత్రి నుంచే కేక్ కటింగ్ లు ..భారీ భారీ కటౌట్లతో ఫ్లెక్సీలతో రచ్చ రంబోలా చేసేస్తూ ఉంటారు . కాగా తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నోడు ఓ స్టార్ హీరో.. పవర్ ఫుల్ విలన్ కూడా.. ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో అమ్మతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న కుర్రాడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. పాన్ ఇండియా లెవెల్ లో పవర్ ఫుల్ హీరో. మొదటి సినిమా ప్లాప్ అవడంతో నటన రాదంటూ పలువురి విమర్శలు ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. ఈ సినిమా తర్వాత ఏడేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇక తన సెకండ్ సినిమాతో మాస్ కం బ్యాక్ ఇచ్చి మొత్తం […]

ద్యావుడా.. ఈ మెగా హీరో అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.. ఫ్యాన్స్ కి ఇక దబిడిదిబిడే..!

పాపం .. ఈ మధ్యకాలంలో మెగా హీరో సినిమాలు హిట్ అవ్వడమే లేదు. ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఆ కాన్సెప్ట్ జనాలకి పెద్దగా ఆకర్షణీయంగా అనిపించడం లేదు. దీంతో ఆ సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా మెగా ప్రిన్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న వరుణ్ తేజ్ హిట్ కొట్టడంలో వెనకబడిపోయాడు . ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాకపోవడం గమనార్హం . ఈ క్రమంలోనే […]

‘ కల్కి ‘ ట్రైలర్ పై ఫ‌జిల్ సంధించిన ఆర్జీవి.. త్వరపడితే లక్ష గెలవచ్చంటూ..?!

పాన్ ఇండియా లెవెల్ లో అభిమానులంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని లాంటి స్టార్ సెలబ్రెటీస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో ఇండియన్ మైథాలజీ కాన్సెప్ట్‌తో స్కైప్పై మూవీ గా ఈ మూవీ తెర‌కెక్కుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. […]

అబ్బబ్బా..వాట్ ఏ బ్యూటీ.. ముచ్చటగా మూడోసారి నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ కి సంబంధించిన ఫోటోలు గురించి అయితే ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ వర్షన్ల హీరోయిన్ లేటెస్ట్ ట్రెండీ ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి . చాలా చక్కగా నటిస్తుంది .. చక్కగా మాట్లాడుతుంది ..అందంగా కూడా ఉంటుంది. ఇప్పుడిప్పుడే బాగా […]