ఇప్పటికే అన్నిపార్టీల్లోని నేతలు టీఆర్ఎస్‌కు ఆకర్షితులై.. గులాబీ కండువా కప్పేసుకున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కొంతమంది హీరోలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారట. ఏపీలో టీడీపీకి ఎలాగూ సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. ఇక టీఆర్ఎస్‌కు కూడా ఆ కొరత తీరిపోనుంది. ప్రముఖ సినీ నటుడు ఇప్పుడు టీఆర్ఎస్ కండువా కప్పేసుకుంటారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతకుముందు తనకు పాలిటిక్స్‌లోకి రావాలని చెప్పడం.. తర్వాత సీఎం కేసీఆర్‌ను కలవడం వంటివి చూస్తే.. ఆయన `కారు`లో […]
Tag: tollywood
వెంకయ్యను కలిసిన టాలీవుడ్ శృంగార తార
తెలుగు నటి రమ్యశ్రీ రాజకీయాల పట్ల చాలా ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తోంది. గతంలో పలు ఆ టైప్ సినిమాల్లో నటించి హాట్ ఇమేజ్ తెచ్చుకున్న రమ్యశ్రీ గతేడాది తన స్వీయదర్శకత్వంలో ఓమల్లి సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా సరిగా ఆడకపోయినా ఆమెకు నటనకు, డైరెక్షన్‌కు కాసిన్ని ప్రశంసలు అయితే దక్కాయి. ఇదిలా ఉంటే రమ్యశ్రీ బీజేపీలోకి చేరే అవకాశాలున్నట్టు వార్తలు వినవస్తున్నాయి. రమ్యశ్రీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని ఢిల్లీ వెళ్లి మరీ కలిశారు. మరి వారిద్దరి మధ్య […]
త్రివిక్రమ్ సినిమాకు సెంటిమెంట్ వాడుతోన్న పవన్
పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు డిజాస్టర్ అయ్యింది. గతేడాది సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ ఇచ్చిన పవన్ ఈ యేడాది కాటమరాయుడుతో మరో డిజాస్టర్ ఇచ్చాడు. సర్దార్ బయ్యర్లే రూ.25 కోట్ల వరకు నిండా మునిగితే ఇప్పుడు కాటమరాయుడు బయ్యర్లు కూడా రూ. 25-30 కోట్ల వరకు మునగడం ఖాయంగా కనిపిస్తోంది. కాటమరాయుడు డిజాస్టర్ రిజల్ట్‌ను పక్కన పెట్టిన పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీ బిజీ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర […]
చెర్రీ – బన్నీ మల్టీస్టారర్ టైటిల్ ఫిక్స్
టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఈ వరుసలో అందరికంటే ముందున్నాడు. వెంకీ ఇప్పటికే పవన్, మహేష్ లాంటి స్టార్లతో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మల్టీస్టారర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్తరించి ఉన్న మెగా హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ కోరిక బన్నీ – చెర్రీతో తీరనుందని తెలుస్తోంది. గతంలో ఎవడు సినిమాలో […]
” కాటమరాయుడు ” ఫస్ట్ డే కలెక్షన్లు
సినిమా రీమేక్, ఆ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్ అయ్యింది…..టీవీల్లో టెలీకాస్ట్ కూడా అయ్యింది..చాలా మంది చూసేశారు. అయినా ఆ సినిమాకు రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమా రిలీజ్ ఓ పండగలా జరిగింది. ఇదంతా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు గురించే. తమిళ్‌లో అజిత్ వీరమ్ తెలుగు రీమేక్ కాటమరాయుడు భారీ హంగామా మధ్య శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కథ ఇప్పటికే తెలిసిందే అయినా పవన్‌కళ్యాణ్ నటించడంతో ఉదయం నుంచే జనాలు […]
ముమైత్ డేట్ చేసిన నలుగురిలో ఇద్దరి పేర్లు లీక్
టాలీవుడ్‌లో పదేళ్ల క్రితం ముమైత్‌ఖాన్ పేరు చెపితే హాట్ ఐటెం సాంగ్స్‌కు ఈ అమ్మడు కేరాఫ్ అడ్రస్. ఐటెం సాంగ్స్‌లో ముమైత్ ఎంతలా తన అందాలను బ్లాస్ట్ చేస్తుందో అదే స్థాయిలో తన మాటలను కూడా బ్లాస్ట్ చేస్తుంది. గతంలో తాగిన మైకంలో తాను ఎవరెవరితో క్లోజ్‌గా ఉందో చెప్పిన ఆమె ఇండస్ట్రీలో చాలా మందికి షాక్ ఇచ్చింది. ఆ టైం ఓ ప్రముఖ దర్శకుడి పేరు ఆమె క్లోజ్ రిలేషన్‌లో బయటకు వచ్చింది. ముమైత్ మాటల […]
బాహుబలిని దాటేసిన ఖైదీ….చిరు కామెడీ లెక్కలు
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ, 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 వసూళ్లపై ముందునుంచి అనుమానాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి వసూళ్ల విషయంలో మెగా క్యాంప్ నానా హంగామా చేసేసింది. ఫస్ట్ డే అయిన వెంటనే అల్లు అరవింద్ ప్రెస్‌మీట్ పెట్టి ఖైదీ ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.47 కోట్లు వసూలు చేసిందని చెప్పారు. అరవింద్ అయితే ఖైదీ వసూళ్లపై పదే పదే మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి బాగా ఓవర్ పబ్లిసిటీ చేసేశారు. ఇక […]
టాలీవుడ్ అగ్ర నిర్మాత ఆశలకు అఖిలేశ్ గండి
ఉత్తరప్రదేశ్ ఎన్నికల విజయం ఎంతోమంది ఆశలకు గండి కట్టింది. ఈ విజయంతో ప్రధాని మోదీ కంటే తాను గ్రేట్ అనిపించుకోవాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తన పాలనకు ప్రజలు పట్టం కడతారని భావించిన మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భావించారు. కానీ వీరిద్దరికీ పెద్ద షాక్ తగిలింది. ఇదే సమయంలో టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా బీజేపీ విజయాన్ని తట్టుకోలేకపోతున్నారట. తన ఆశలను బీజేపీ చిదిమేసిందని తెగ బాధపడుతు న్నారట. అదేంటి బీజేపీ […]
బాహుబలి-2 గురించి షాకింగ్ రిపోర్ట్
`కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ` ఈ ప్రశ్నకు సమాధానం దొరికే సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అందరిలోనూ టెన్షన్ పెరిగిపోతోంది. బాహుబలి- ది కంక్లూజన్ ఎలా ఉండబోతోందనే ఉత్సుకత దేశ వ్యాప్తంగా మొదలైంది. బాహుబలి-1లో కేవలం కేరెక్టర్‌లను పరిచయం చేసి.. విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినా.. కథనం నెమ్మదిగా ఉండటంతో ఒకింత నిరుత్సాహపడ్డారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడ బాహుబలి-2 మాత్రం అందరి అంచనాలకు మించి ఉంటుందని టాక్. బాహుబలి-2 ఇన్‌సైడ్ రిపోర్ట్.. ఎక్స్‌క్లూజివ్‌గా… అందరికళ్లూ ఇప్పుడు బాహుబలి […]
