ఆ విషయంలో చిరుతో పోటీపడ్డ శ్రీదేవి.. విమర్శించిన నిర్మాతలు..!!

చిరంజీవి.. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు.. సినిమాలలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి కేంద్రమంత్రిగా ఎదిగిన చిరంజీవి ఎన్నో విషయాలలో అటు సినీ కార్మికులకు ఇటు ప్రజలకు కూడా అండదండగా నిలుస్తున్నారు.. ఇకపోతే చిరంజీవితో పోటీ పడాలి అంటే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే.. సినీ చరిత్రలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నారు.. సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టినా కూడా కుర్ర హీరోలకు గట్టిపోటీ […]

కీర్తి సురేష్ “గుడ్ లక్ సఖి ” ధియేట్రికల్ ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్ అరుదుగా వస్తుంటాయి .ఆలా వచ్చిన మూవీస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకి తెలిసిందే .టాలీవుడ్ యంగ్ హీరోయిన్స్లో ఒకటైన ‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా వస్తున్న సినిమా ‘గుడ్ లక్ సఖి’. ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణం ఎలా సాగిందో అనేది కధ . ‘మన దేశం గర్వపడేలా […]

చిరు ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ..సీనియర్ హీరోయిన్..!!

జయసుధ.. ఆనాటి కాలంలో కూడా తెలుగు హీరోయిన్ లు ఎక్కువగా గ్లామర్ షోలను ప్రదర్శించేవారు. జయసుధ మాత్రం గ్లామర్ షోలను ప్రదర్శించిన ప్పటికీ అందం, అభినయం లో ఏమాత్రం తీసిపోకుండా సహజ నటన ఉట్టిపడేలా నటించడం ఆమె నైజం.. అందుకే అందరూ సహజనటి అని అభివర్ణిస్తారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన సత్తా చాటిన జయసుధ తెలుగు సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ ,ఏఎన్నార్, కృష్ణంరాజు ,కృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సరసన నటించి సహజనటిగా […]

క్యాన్సర్ తో చావు అంచులు దాకా వెళ్లొచ్చిన హీరోయిన్లు

సినిమా జనాలు అనగానే జనాలు వారిని గొప్పగా ఊహించుకుంటారు. సాధారణ జనాల కంటే గొప్ప అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ.. వారి జీవితం లగ్జరీగా ఉండొచ్చు కానీ.. వారు మనుషులే.. మనకున్నట్లే కష్టసుఖాలు వారికీ ఉంటాయి. మనగాలే వారు కూడా రకరకాల సమస్యలతో బాధపడ్డారు. చాలా మందిని ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకునే హీరోయిన్లు మాత్రం చావు నుంచి లేచి వచ్చారని చెప్పుకోవచ్చు. వీరిని భయంకరమైన వ్యాధులు అంటుకున్నాయి. చావు అంచు […]

వెండి తెరపై ఫట్.. బుల్లితెరపై సూపర్ హిట్..

కొన్ని సినిమాలు మంచి కథతో తెరకెక్కినా జనాలకు అంతగా ఎక్కవు. అందుకే థియేటర్స్ లో విడుదలైనా పెద్ద గుర్తింపు తెచ్చుకోవు. యావరేజ్ టాక్ అందుకుంటాయి. అవే సినిమాలు బుల్లితెరపై మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఓ రేంజిలో రేటింగ్ సాధించిన టాప్ పొజిషన్ సాధిస్తాయి. అలా ధియేటల్స్ లో ఫ్లాపై..టీవీల్లో బ్లాక్ బస్టర్లుగా పేరు తెచ్చుకున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *ఓంకారం రాజశేఖర్, ప్రేమ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. 1997లో రిజలీ అయిన […]

విడాకుల తర్వాత.. ధనుష్ భార్య ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా?

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా కూడా ఐశ్వర్య ధనుష్ విడాకుల గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు 18 సంవత్సరాల పాటు దాంపత్య బంధంలో ఎంతో అన్యోన్యంగా నే ఉన్నారు ఐశ్వర్య ధనుష్. ఇక ఒకరిపట్ల ఒకరు ఎంతో అమితమైన ప్రేమను చూపిస్తున్నారు. ఇటీవల ఎవరూ ఊహించని విధంగా ధనుష్ ఐశ్వర్య లు తమ 18 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారూ. ఐశ్వర్య ధనుష్ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ.. […]

ఇప్పటికే 5.. ఇప్పుడు మరో మూడు.. ప్రభాస్ తగ్గేదేలే?

బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్నది తెలిసిందే. ఇక బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. వందల కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలే కావటం గమనార్హం. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ సమయంలో కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి బిజీ బిజీగా మారిపోతున్నాడు ప్రభాస్. ఇక వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా […]

నిర్మాత కోరిక తీర్చిన సూపర్ స్టార్ కృష్ణ..

టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణది ఓ ప్రత్యేక శైలి. అద్భుత సినిమాలు చేయడమే కాదు.. ఆపద సమయంలో నిర్మాతలకు అండగా నిలిచిన మంచి మనిషి ఆయన. ఆయన మూలంగా ఏ నిర్మాత కూడా ఏనాడు ఇబ్బంది పడలేదు అంటారు సినీ జనాలు. పడలేదు అనడం కంటే పడకుండా కాపాడాడు కృష్ణ అని చెప్తారు. సినిమా ఆడకపోతే.. తన రెమ్యునరేషన్ పూర్తిగా వెనక్కి ఇచ్చిన సందర్భాలున్నాయట. ఒకవేళ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వకపోతే.. వారితో మరో సినిమా ఉచితంగా […]

గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న హాట్ యాంకర్ రష్మి గౌతమ్ ?

తెలుగు బుల్లితెరపై యాంకర్స్ ఎంత మంది ఉన్న అందులో కొత్త మందే హాట్ యాంకర్స్ ఉంటారు.వాళ్లలో ముందు వరసలో ఉండేది మాత్రం రష్మి గౌతమ్ .బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయినా ‘జబర్దస్త్’, ‘ఢీ’ వంటి షోలకు ఆమె యాంకరింగ్ చేస్తుంటారు. సినిమాల్లో కూడా రష్మి అప్పుడప్పుడు మెరుస్తుంటారు.ఇప్పుడు రష్మీ గౌతమ్ కి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఒకటి మీడియా సర్కిల్ లో వైరల్ అవుతుంది . అదేనండి కరోనా లాక్ డౌన్ లో రష్మి […]