నల్లటి దుస్తుల్లో తెల్లటి అందాలు..ప్రగ్యా అందాల‌కు ముగ్ధుల‌వ్వాల్సిందే..!

ప్రగ్యా జైస్వాల్..ఒకప్పుడు ఈ అమ్మడి పేరు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కంచె సినిమాలో హీరోయిన్ అని కొంతమంది గుర్తుపడితే..మరికొంతమంది డైరెక్టర్ క్రిష్ తో అప్పట్లో కిచ్ కిచ్ సంబంధం నడిపిందంటూ వార్తలు వినిపించాయే ఆమె ఇమేనా అని అనుకున్నే వారు..నిన్న మొన్నటి వరకు. కానీ, ఒక్క సినిమా ఒక్కే ఒక్క సినిమాతో తన తల రాతను తానే మార్చేసుకుంది. రీసెంట్ గా రిలీజైన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించి అభిమానులను మెప్పించి..తన […]

‘ గని ‘ ట్రైలర్ …కేకపెట్టిస్తున్న వరుణ్ తేజ్ డైలాగ్స్

దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరో గా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా “గని “.ఈ సినిమాకి సంబంధిచి ప్రొమోషన్స్ చిత్ర బృందం మొదలుపెట్టేసింది .ఇంతకముందు రిలీజ్ చేసిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు చిత్ర యూనిట్ . అయితే ఈ చిత్రానికి సంభందించి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం .ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది , “నాకు […]

ఇక్కడ ఇండస్ట్రీ హిట్.. అక్కడ అట్టర్ ఫ్లాప్.. పవన్ కళ్యాణ్ మూవీ ఏదంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అత్తారింటికి దారేది.. సెప్టెంబర్ 27 2013 లో విడుదలైన ఈ సినిమా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే సగభాగం లీక్ అయినా కూడా ఈ సినిమా విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది అని చెప్పవచ్చు. […]

#NBK107 లో మరో సెన్సేషనల్ స్టార్..కేకపెట్టిస్తున్న ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి లుక్..!!

చాలా సంవత్సరాల తరువాత అఖండ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి డైరెక్షన్ బాలయ్య అఘోరగా నటించిన సినిమా అఖండ. మంచి ఆకలి మీద ఉన్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టాడు బాలయ్య ఈ సినిమాతో. ఈ మధ్య నే అఖండ సినిమా 100రోజుల ఫంక్షన్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు టీం. కాగా, ప్రజెంట్ బాలయ్య గోఫీచంద్ మల్లినేని డైరెక్షన్ లో..ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అఖండ లాంటి […]

రూట్ మారుస్తున్న త్రివిక్ర‌మ్..జాగ్రత్త సామీ..దెబ్బైపోగలవు..?

యస్..ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాపిక్ జోరుగా వైరల్ అవుతుంది. తన మాటలతో మాయ చేసే మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్..ఎవరో మాటలు విని తన భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడని అభిమానులు బాధపడుతున్నారు. దానికి కారణం ఆయన చేసే పనులే. మనందరికి తెలిసిందే సినీ ఇండస్ట్రీలో త్రివిక్ర‌మ్ కు బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు టక్కున చెప్పే పేరే “పవర్ స్టార్ పవన్ కళ్యాణ్”. అబ్బో..వీళ్ల ఫ్రెండ్ షిప్ అలాంటి ఇలాంటిది కాదు.. జాన్ జిగిడి […]

సంచ‌ల‌న పాత్ర‌లో స‌మంత‌… ఫ్యాన్స్‌కు ఒక్క‌టే ఆతృత‌…!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత స్టార్ హీరోయిన్ పొజిషన్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే… నాగ చైతన్య తో విడాకులు ప్రకటన చేసినప్పటి నుంచి ఈమె కెరీర్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టి వరుస సినిమాలలో చేసుకుంటూ వెళుతోంది. అయితే నాగచైతన్య తో విడాకులు అనంతరం ఈమె సినీ పరిశ్రమకు దూరం అవుతుందని అందరూ భావించారు. కానీ వరుస ప్రాజెక్టును ఓకే చేసుకుంటూ ప్రతి ఒక్కరికి షాకిచ్చింది. ఇక అంతే కాకుండా తమ స్నేహితులతో […]

‘రాధే శ్యామ్’ రివ్యూ …హిట్టా లేక ఫట్టా ..?

టైటిల్ : రాధేశ్యామ్‌ బ్యాన‌ర్‌: టీ – సీరిస్‌, మూవీ క్రియేష‌న్స్‌ న‌టీన‌టులు: ప్ర‌భాస్ – పూజా హెగ్డే – భాగ్య శ్రీ – స‌చిన్ కేద్క‌ర్ – కునాల్ రాయ్ క‌పూర్ – ప్రియ‌ద‌ర్శి – ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: మ‌నోజ్ ప‌ర‌మ‌హంస మ్యూజిక్‌: మిథాన్‌, అమ‌ల్ మాలిక్‌, మ‌నాన్ భ‌ర‌ద్వాజ్‌ నిర్మాత‌లు: భూష‌ణ్‌ కుమార్‌, వంశీ – ప్ర‌మోద్‌ ద‌ర్శ‌క‌త్వం: రాధాకృష్ణ కుమార్‌ సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ ర‌న్ టైం: 138 […]

బాల‌య్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కే సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. అఖండ త‌ర్వాత బాల‌య్య న‌టిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఫ‌స్ట్ లుక్ కూడా ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్ష‌న్ సినిమాగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాల‌య్య ఇలా ర‌క‌ర‌కాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండ‌తో బాల‌య్య‌కు జాతీయ స్థాయిలో […]

ఆ హీరో కోసం హద్దులు దాటేస్తున్న కీర్తి..ఫస్ట్ టైం లిప్ లాక్ ..?

జనాలు చూస్తున్నారు అని డైరెక్టర్స్ సినిమాలో బోల్డ్ సీన్స్ పెడుతున్నారో..లేకపోతే అలాంటి సీన్స్ ఉంటేనే సినిమాకి హైప్ వస్తుందని భావిస్తున్నారో తెలియదు కానీ..ప్రజెంట్ మనం చూస్తున్న ప్రతి సినిమాలో రొమాన్స్ ఉండాలసిందే . రొమాన్స్ అంటే అలాంటి ఇలాంటి రొమాన్స్ కాదు..బట్టలు ఉన్నాయా లేవా అని అనిపించేలా బట్టలు వేసుకుని.. మేం ఏం తప్పు చేయట్లేదే అంటూనే తప్పుడు పనులు చేస్తూ..ఫైనల్ గా మాకు ఏం సంబంధం లేదు అంతా డైరెక్టర్ చెప్పిన్నట్లే చేశాం అంటూ చేతులు […]