వరుడు కావలెను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

హీరో నాగ శౌర్య తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వరుడు కావలెను. ఇందులో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీకి ముహూర్తం ఖరారు చేశారు మూవీ మేకర్స్. హీరో నాగ శౌర్య ఈ సినిమా కోసం దసరా ను టార్గెట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. […]

ఓటిటీ లో రానున్న రాజ రాజ చోర సినిమా.. ఎప్పుడంటే?

హీరో శ్రీ విష్ణు తాజాగా నటిస్తున్న సినిమా రాజ రాజ చోర. కామెడీ ఎంటర్ టైనర్ గా విడుదల అయిన ఈ సినిమా త్వరలోనే ఓటు లో విడుదల కానుంది.ఈ సినిమాకు హితేష్ గోలి దర్శకత్వం వహించగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఇందులో మేఘ ఆకాశ్, సునైనా హీరోయిన్లు. ఈ సినిమాలో జిరాక్స్ షాప్ లో పనిచేసే భాస్కర్ ( శ్రీ విష్ణు ) తన అవసరాల కోసం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ […]

మా లో ఆ విషయంలో మార్పు తీసుకొస్తాను.. మంచు విష్ణు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ ఎలక్షన్లు తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఈ మా ఎలక్షన్ రిజర్వేషన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సారి మా అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు తన ప్యానల్ లో సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మా లో మార్పులు తీసుకు వస్తానని, అలాగే ప్రతి ఒక్కరికి మెడికల్ ఇన్సూరెన్స్ […]

కమెడియన్ ఆలీ రియల్ లైఫ్ ఇంత లగ్జరీగా ఉంటుందా?

కమెడియన్ ఆలీ తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కమెడియన్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకుని ప్రేక్షకుల మనసులలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అలాగే సినిమాలో తనదైన శైలిలో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. అయితే తెరపై అలీ ఏ విధంగా ఉంటాడు మనందరికీ తెలిసిందే. కానీ ఆలీ తన ఇంటిలో ఏ విధంగా ఉంటాడు. అలీ ఇల్లు ఎలా ఉంటుంది? ఇలా […]

బంగార్రాజు సినిమాలో మరో ఇద్దరు అందమైన భామలు.?

ప్రస్తుతం టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగారు రాజు సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇలా ఒకేసారి రెండు సినిమాలలో నటిస్తున్నాడు. నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కబోతుంది. అందులో ఆత్మ గా నటించిన నాగార్జున పాత్రయినా బంగార్రాజు ని టైటిల్ గా […]

మూడు సినిమాలలో చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. రాకుండా మహానటి సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో నీకు నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె ఒకవైపు హీరో ల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా […]

హైదరాబాదులో మహేష్ కోసం మాసి హౌస్.. ఖర్చు ఎంతంటే?

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే.వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక దీని తర్వాత మహేశ్ తదుపరి చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దర్శకుడు త్రివిక్రమ్ తో మూడో సినిమాకి సిద్ధమవుతున్నారు మహేశ్.నవంబర్ లో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా స్ర్కిప్ట్ ను త్రివిక్రమ్ అప్పుడే పూర్తి చేశారట. […]

తల్లికి సినిమా థియేటర్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే విజయ్ సినిమాలతోపాటు గా వ్యాపారం వైపు కూడా దృష్టి పెట్టాడు. ఇప్పటికే దుస్తుల వ్యాపారం లో దూసుకెళ్తున్న విజయ్ తాజాగా మరొక వ్యాపారంలోకి అడుగు పెట్టారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ లో సకల సౌకర్యాలతో భారీ థియేటర్ ను నిర్మించారు. ఈ థియేటర్ కు ఏవీడి ( ఏషియన్ విజయ్ దేవరకొండ ) పేరుతో నిర్మించారు. తాజాగా ఈ థియేటర్ […]

లవ్ స్టోరీ సినిమాలో రెండు క్లైమాక్స్ లు.. ఇందులో నిజమెంత?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా లవ్ స్టోరీ సినిమా కోసమని శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్స్ లు చిత్రీకరించినట్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ సినిమా లింగ వివక్ష కుల వివక్ష చుట్టూ తిరిగే సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. కులాంతర ప్రేమ పెళ్లిళ్ల విషయంలో […]