టాలీవుడ్ నటుడు అడవి శేష్ ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయం అందరికి తెలిసిందే. డెంగ్యూ జ్వరం వచ్చి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ఈయన తన ఆరోగ్యం గురించి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్ ను వెల్లడించారు. అడవి శేష్ స్వర్గంలో ఉన్నా ప్లేట్ లెట్స్ అకస్మాత్తుగా పడిపోయాయని, ఆయన అనారోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఉచితంగా పరిశీలిస్తోందని, అడవి శేష్ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయినా అధికారికంగా ప్రకటించబడింది ఉందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇక […]
Tag: tollywood
పుష్ప సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్.. మామూలుగా లేదుగా?
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్డేట్ ను విడుదల చేశారు మూవీ మేకర్. సినిమాలో ఒక పాటను అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ జరుగుతుంది అంటూ ఆ ఫోటోను విడుదల చేశారు. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాను […]
పాపం ఆ హీరోయిన్ కు ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి 15 రోజులు పట్టిందట?
దేవాకట్టా రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన రిపబ్లిక్ సినిమా కమర్షియల్ కాదు.. డిఫరెంట్ మూవీ. అయితే ఈ సినిమా కోసం 22 రోజులు పని చేశాం, అందులో కేవలం డబ్బింగ్ చెప్పడానికి మాత్రం 15 రోజుల సమయం పట్టింది అంతే డైరెక్షన్ ఎంత పర్ఫెక్ట్ గా వున్నారు అర్థం చేసుకోవచ్చు అని ఐశ్వర్య రాజేష్ అన్నారు. ఐశ్వర్య రాజేష్,సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం రిపబ్లిక్. జి స్టూడియోస్ సమర్పణలో జె భగవాన్,జె పుల్లా రావు […]
రాధేశ్యామ్ సినిమాలో అలాంటి పాత్రలో నటిస్తున్నాను.. భాగ్యశ్రీ లీక్?
నటి భాగ్యశ్రీ మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి సినిమాతోనే ఏకంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఆ తరువాత తన వ్యక్తిగత జీవితం పై దృష్టి పెట్టడానికి సినీ పరిశ్రమను విడిచిపెట్టింది. ఇక ఆ తరువాత మూడు దశాబ్దాల తర్వాత తిరిగి మళ్లీ నటిగా ప్రస్తావనే ప్రారంభించింది ఈమె. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలోని ఆమె పాత్ర […]
శ్రీవారి సన్నిధిలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు?
తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా మరొక పాన్ ఇండియా ప్రాజెక్టును మొదలు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా దిల్ రాజు తిరుమల శ్రీవారిని దర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత పూజారులు తీర్ధ ప్రసాదాలను అందించి వారిని ఆశీర్వదించారు. దిల్ రాజు తో పాటుగా డైరెక్టర్ వంశీ […]
నాగచైతన్యపై ప్రశంసల వర్షం కురిపించిన అమల అక్కినేని?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా లేటెస్ట్ గా థియేటర్లలో విడుదల అయిన విషయం అందరికి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. విడుదలైన మొదటి రోజే ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డ్ను క్రియేట్ చేసింది.ఈ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్యకు అమలా […]
మేము ప్రకాష్ రాజ్ అంతా ఒకటే.. పవన్ కళ్యాణ్?
రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం నాయకులను టార్గెట్ చేస్తూ విరుచుకు పడ్డారు. సినిమా టికెట్ల రేట్లు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాలు చిత్ర పరిశ్రమను దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ ఆవేశం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పరిశ్రమకు జరుగుతున్న అన్యాయంపై పెద్దలు నోరు విప్పి మాట్లాడాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక చిరంజీవి గారు వాళ్లని ఎందుకు బతిమిలాడు కుంటున్నారు అని ఒక […]
కాజల్ ఆ సినిమా నుంచి తప్పుకోవడానికి ప్రెగ్నెన్సీ కారణమా?
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా అదేరీతిలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇక పెళ్లి అయిన తరువాత చాలా మందిని అడిగే ప్రశ్న విశేషం ఏమైనా ఉందా? కాజల్ విషయంలో కూడా ప్రస్తుతం ఇదే మాట వినిపిస్తోంది. కొందరు అభిమానులు అయితే కాజల్ నోటి నుంచి ఈ శుభవార్త వినాలని ఎదురుచూస్తున్నారు. కానీ ఈ విషయంలో కాజల్ ఈ […]
పెళ్ళిసందD ట్రైలర్ కు రెస్పాన్స్ మామూలుగా లేదుగా?
హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా తాజాగా నటించిన చిత్రం పెళ్లి సందD. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, ఆర్కే మీడియా వర్క్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరో రోషన్ సరసన శ్రీ లీల ప్రధాన పాత్రలో నటిస్తోంది. శ్రీనివాసరెడ్డి,పోసాని మురళి కృష్ణ, రావు రమేష్,రాజేంద్రప్రసాద్,ప్రకాష్ రాజ్ పలువురు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ […]