ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటి హేమ మా ఎన్నికల ఫలితాల పై నటి హేమ స్పందించింది. మా ఎన్నికలలో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి అంటూ అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు […]
Tag: tollywood
ప్రకాష్ రాజ్ అసిస్టెంట్స్ కి డూప్లెక్స్ ఇల్లు.. ప్రశంసల వర్షం కురిపించిన ఆనంద్ భారతి?
నటుడు ప్రకాష్ రాజ్ గురించి అతని నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విలన్ పాత్రలో, తండ్రి పాత్రలో ఇలా పాత్ర ఏదైనా కూడా అందులో లీనమైపోయి ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేయగల నటుడు ప్రకాష్ రాజ్. ఇతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు.ఇక ఇటీవల మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ విమర్శలు పాలు కావడంతో లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తో మంచు విష్ణు చేతిలో పరాజయాన్ని పాలయ్యాడు. ప్రకాష్ […]
మిస్ అవుతున్న అంటున్న మెగా కోడలు..ఏం జరిగిందంటే?
మెగా కోడలు ఉపాసన గురించి, ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి, అలాగే ఆమెకు ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి మనందరికీ తెలిసిందే. ఈమె ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే, మరొకవైపు అపోలో హాస్పిటల్ నిర్వహణ కూడా చూసుకుంటోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది ఉపాసన. ఈ నేపథ్యంలో తన అత్తింటివారి విషయాలను, తన పుట్టింటి వారి సంగతులను ఎప్పటికప్పుడు షేర్ […]
అల్లు స్నేహరెడ్డి పై కామెంట్స్ చేసిన ప్రీతమ్ జుకల్కర్?
సమంతా విడాకులు అనంతరం సెలబ్రిటీ స్టైలిస్ట్ డిజైనర్ క్రితం జుకల్కర్ పేరు ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సమంతా విడాకుల తరువాత వీరిద్దరి రిలేషన్ పై ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అంతేకాకుండా నెటిజన్లు ప్రీతమ్ ని ట్రోలింగ్స్ కూడా చేశారు. వీరిద్దరి మధ్య బంధం పై క్లారిటీ ఇచ్చేశాడు ప్రీతమ్. తామిద్దరం బ్రదర్ అండ్ సిస్టర్ వంటి వారమని సమంత ని అక్క అని పిలుస్తాను అని అందరికీ తెలుసు […]
స్నేహితుడు మంచోడైన చెడ్డోడైన వదలద్దు..సిద్దార్థ్?
అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ,శర్వానంద్ హీరోలుగా నటించిన తాజా చిత్రం మహాసముద్రం. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు ఈ సినిమాలో అదితీరావ్ హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. సినిమాలు విడుదల అయినప్పుడు నటులకు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా?అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అన్న పదానికి చాలా అర్థాలు ఉంటాయి. […]
అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..ఫుల్ ఖుషీలో టాలీవుడ్!
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మూతపడిన థియేటర్లు ఈ మధ్యే తెరుచుకుని వంద శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నా, ఏపీలో మాత్రం యాభై శాతం ఆక్యుపెన్సీకే జగన్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు చర్చలు జరుపుతూనే ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలిపింది. నేటి నుంచి వంద శాతం ఆక్యుపెన్సీతో, రోజుకు నాలుగు ఆటలు వేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. ఈ మేరకు జీవో కూడా […]
హాలీవుడ్ సింగర్ పై కన్నేసిన చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా, మోహన్ రాజాతో గాడ్ ఫాదర్, అలాగే బాబు డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ను పూర్తి చేసుకున్న చిరంజీవి, ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చిరు. ఈ సినిమాకు సంబంధించి వరుసగా అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. […]
నాగార్జున విడిచిపెట్టమని ఏఎన్ఆర్ టబు ని బ్రతిమలాడాడట?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని కుటుంబం గురించి అలాగే అక్కినేని కుటుంబ సభ్యుల గురించి మనందరికీ తెలిసిందే. మొదటగా ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీ హీరో గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగేశ్వరావు ఎన్నో భిన్న విభిన్న పాత్రల్లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. అంతే కాకుండా తన చివరి రోజులలో కూడా సినిమాలలో నటించాడు. ఇక నాగేశ్వరరావు వారసుడిగా అక్కినేని నాగార్జున […]
జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడు అలాంటి పనులు చేసేవాడట?
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు. చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ఆర్ఆర్ఆర్ నటిస్తున్న విషయం అందరికి […]